#TheParadise సినిమా #Nani కెరీర్‌కే కాదు.. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ మంచి పేరు తెచ్చిపెట్టడం పక్కా అని టాలీవుడ్ వర్గాల్లో బలంగా నమ్ముతున్నారు! 🎬🔥
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ప్రతీ సీన్‌ని ఎంతో శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట.
This duo along with @anirudhofficial will deliver some generational stuff in the coming days🌋🌋🔥🔥🔥
Announcement glimpse & #AayaSher still ruling the charts, now get ready for #TheParadiseTeaser blast🥳💥💥
Serving soon…⏳
#TheParadise