రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
అవి మార్గదర్శకాలు కావు.. మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు అంటూ ఫైర్
రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం.. రైతాంగాన్ని వంచించడమే.. హామీలు ఇచ్చినప్పుడు లేని ఆంక్షలు.. అమలు చేసేటప్పుడు ఎందుకు?
- మాజీ మంత్రి @SingireddyBRS
వాళ్లేమి తీవ్రవాదులు కాదు!
వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు.
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఆందోళన చేస్���ున్న నిరుద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు!
తెలంగాణ నిరుద్యోగుల మీద
రేవంత్ సర్కారు దౌర్జన్యం నశించాలి.
రాష్ట్రంలో రాక్షస పాలన!
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల మీద రేవంత్ సర్కార్ దాష్టీకం!
సిటీ సెంట్రల్ లైబ్రరీ లోపలికి వెళ్లి మరీ నిరుద్యోగులను గొర గొర గుంజుకపోతున్న పోలీసులు!
తెలంగాణ యువత మీద
రేవంత్ సర్కారు జులుం నశించాలి!
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థుల పై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్��భుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం.
ఇదేనా ప్రజా పాలన అంటే,
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
👉నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు.
👉నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారు.
విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలి. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని డి���ాండ్ చేస్తున్నాను.
@TelanganaCMO
#CongressFailedTelangana
Police Lathicharge at Ashok Nagar on Job Aspirants demanding Congress Government to increase posts of Group 2,3 and DSC as promised by Congress Party during Elections…
@RahulGandhi When are you coming to Ashok Nagar to keep your promise ❓
Is this the “Mohabbat ki dukaan” promised by Rahul Gandhi to unemployed youth in Ashok Nagar before elections?
Congress govt in Telangana should immediately address the grievances of the protesting government job aspirants and find an amicable solution to the issues related to scheduling of exams, increase in posts and job calendar.
Telangana state govt must hold discussions with unemployed youth to understand their problems instead of trying to suppress the protests.