➡️సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
✳️ఏడేళ్ల బాలికను లైంగిక దాడి నుంచి సమయస్ఫూర్తితో రక్షించిన దంపతులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శనివారం కొల్లాటి రమేష్, మువ్వాలమ్మ దంపతులను ఆయన శాలువాతో సత్కరించి, నగదు పురస్కారాన్ని అందజేశారు.
✳️ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారికి రూ.20 ఇస్తానని ఆశ చూపి, మహ్మద్ శంషుద్దీన్ (60) అనే రిక్షా కార్మికుడు తన రిక్షాపై ఎక్కించుకొని వెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో స్థానికంగా నివసించే రమేష్, మువ్వాలమ్మ దంపతులు నిందితుడి దుశ్చర్యను గమనించి తక్షణమే స్పందించారు. నిందితుడి బారి నుంచి బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరు��ుని నిందితుడు మహ్మద్ శంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
✳️ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. సమాజంలో నేరాల నియంత్రణకు పౌరుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఇటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసుల నిఘాతో పాటు పౌరుల అప్ర��త్తత కూడా అంతే ముఖ్యమన్నారు. ''మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాధారణ పరిస్థితులు కనిపిస్తే తక్షణమే డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడటంలో రమేష్, మువ్వాలమ్మ దంపతులు చూపిన చొరవ, సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి" అని అన్నారు.
ఈ కార్యక్రమం��ో జూబ్లీహిల్స్ డీసీపీ రమణా రెడ్డి, బోరబండ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ సురేందర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పీఆర్వో,
హైదరాబాద్ సిటీ పోలీస్
Borabanda Police, along with ACP S.R. Nagar, conducted an Anti-Drug Awareness Programme at Borabanda Bus Stop, educating the public on the dangers of drug abuse and promoting a drug-free society. #SayNoToDrugs#DrugFreeIndia
Good Evening sir,On the occasion of the International Day Against Drug Abuse and Illicit Trafficking, on 26-06-2026, today i.e., on 24-06-2026 a drug awareness programme was conducted at the Brilliant School at Site-III, Borabanda in the limits of Borabanda Police station.
Today, SHO Borabanda & staff conducted an awareness programme at Red Rose Public School on drug abuse & illicit trafficking, sensitizing students on harmful effects of drugs and advising them to stay away &use/sale/ possession is punishable under law. Say NO to drugs, YES
On the occasion of World Environment Day, ACP SR Nagar Sri S.V. Raghavendra Rao, along with SHO Borabanda Sri M. Surender, DI Sri G. Saidulu, and staff, participated in a tree plantation program and planted a sapling at PS Borabanda. 🌱 #WorldEnvironmentDay#GoGreen
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో మీ డబ్బులు రెట్టింపవుతాయంటే అస్సల�� నమ్మకండి. ట్రేడింగ్ పేరిట జరుగుతున్న మోసాల బారిన పడకండి. నకిలీ యాప్స్, వెబ్సైట్లలో లాభాలు చూపించి...మీ ఖాతా ఖాళీ చేయిస్తారు. జాగ్రత్తగా ఉండకపోతే మోసపోవడం ఖాయం.
#TelanganaPolice #CryptoScam
During IPL excitement, fake websites also become highly active. 👀
If you come across a website asking for your details in the name of match streaming, tickets, rewards, or registrations… would you trust it?
Real or Fake?
Comment below 👇
If you are a victim of cyber fraud, report it immediately by calling 1930 or visiting https://t.co/8W7L5b3Hrx
#CyberDost #PKBSvsDC #FakeWebsiteAlert #OnlineFraud #ReportCyberCrime
Cyber Crime Awareness Program conducted today at Kalyan Nagar Venture-3 Park by SHO Surender Sir, along with SI Madhusudhan Sir and PS Borabanda staff.
Spreading awareness to stay safe in the digital world. #CyberSafety#StayAlert#PSBorabanda
Fake betting groups on WhatsApp and Telegram use manipulated screenshots and fake success stories to lure victims.
Once money is collected, the scammers disappear without a trace.
Unknown groups can be dangerous.Stay cautious online.
#WhatsAppScam#TelegramFraud#CyberAwareness
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను ఫార్వార్డ్ చేసేముందు నిర్ధారించుకోండి. సెన్సేషన్ కోసం ఎట్టిపరిస్థితుల��లోనూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దు. అసత్యాలను ప్రచారం చేసి చిక్కుల్లో పడొద్దు.
#telnganapolice #FakeNews
ప్రముఖుల వీడియోలను డీప్ ఫేక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త.పెట్టు��డి చిట్కాలు, ఇన్వెస్టిమెంట్ యాప్స్ అంటూ నమ్మించే ప్రయత్నం చె అందరినీ నమ్మించేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.ఇలాంటి వీడియోలు నమ్మొద్దు, ఎవరికీ షేర్ చేయొద్దు.
#telanganapolice
Today, information was received regarding a missing boy, namely Mohd Younus, S/o Md Jahangir, age 5 years, Occ: LKG,, SRT Nagar, Borabanda, The staff of PS Borabanda traced the missing boy and handed him over to his father, Md Jahangir. #HyderabadCityPolice,
Cyber Crime Awareness program was successfully conducted at TGRJr.Collage ACP Sr Nagar graced the event with their presence. SHO Borabanda and staff led engaging discussions on the rise of cyber crimes and ways to stay safe online. #CyberCrimeAwareness#BorabandaPolice
"Think before you throw! 🏙️🚮 Hyderabad Police are serious about keeping our city clean. Throwing garbage on roads can land you in jail for 8 days! 🚔 Let's do our part and keep Hyderabad beautiful! #CleanHyderabad#RespectTheLaw" @SHOBorabanda