@sunilra95197432 నిజమే అసమర్ధులమే అందుకే మీరన్నట్లు చాలామంది మమ్మల్ని ఏమీ చేతకాని వాళ్ళకిందే చూస్తున్నారు.సిఎ చేసినవాళ్ళెందరో ఎడాపెడా ఆస్ధులు సంపాదించుకుంటుంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ క��.లో పనిచేస్తూ ఇచ్చినచిన్నప్రమోషనైనా మారాడకపుచ్చుకుని కడకుమేనేజర్ గా రిటైరయ్యారు.ఈయన వెనకొచ్చినవాళ్ళుcm,dm
హరిచందనంబు మేనున
గరమొప్పెడు హస్తములను గ���కణరవముల్
ఉరమున రత్నమ�� మెరయగ
బరగితివే నీవు బాలప్రాయము కృష్ణా
కృష్ణా నీవు చేతిలో వెన్నయు దేహముపై చందనము చేతులయందు కంకణములు శబ్దము చేయుచుండగా వక్షముపై రత్నము వ్రేలాడుతుండగా నీ బాలప్రాయమున అందముగా మెలగితివికదా!
రామాయణంలో ప్రతీ పాత్రా కధా గమనానికి ముఖ్యమైనవే!దుష్ట పాత్రలు సహితం.ఉదాహరణకి మారీచ సుబాహులు,సూర్పణక,తాటకి వంటివారుకూడా!వారి వధతోనే రాముని కీర్తి ఇనుమడించింది.రావణుడు మారీచుని మాయలేడిగా వెళ్ళమన్నప్పుడు మారీచుడు రాముని ప్రతిభచెప్పాడు.అతడుచంపుతానంటే రామునిచేతే చస్తానని వెళ్ళాడు.
రాముని మించిన దైవం అన్న భర్త హితుడు తనయుడు ఎవరూ లేరు ఉండరు.సీతమ్మని మించిన సాధ్వీలలామ మరిలే��ు ఉండదు.లక్ష్మణ భరత శత్రుఘ్నులవంటి తమ్ములు ఎందునా కానరారు.కైకమ్మకు సవతితల్లిగా భర్తను చంపుకున్న పాతకిగా చెడ్డపేరొచ్చినా ఆమెవల్లే దుష్టసంహారమయింది.