#IRUMUDI GLIMPSE
Attached with #PEDDI 🔥🔥🔥
THIS IS FROM : UK
#Raviteja base voice లో
స్వామియే అని అనగానే.....
Audience అరవడం నాకు వినపడింది.
So...Release రోజున ఎలా ఉంటదో !
నాకు ఇప్పుడే కనపడుతోంది 🥳🥳🥳.
This 5 mins interlude from Harrish garu is pure cinema nakey eyes lo water ochayi inka fans ki pandagey thank you for this vintage vibe @harish2you#UstaadBhagatSingh
“ఒకటి రెండు సినిమాలు సరిగ్గా PERFORM చేయనప్పుడు, ‘నువ్వు మళ్లీ హిట్ కొట్టాలన్నా’ అని అంటుంటారు. అది మీ అభిమానం..
ఏ డైరెక్టర్ ‘ఈ సినిమా ఆడదేమో’ అని సెట్ కి వెళ్ళడు.. అనుకున్న పని చేయడమే Success.”
– #HarishShankar | #PuriJagannadh