‘సినీ పరిశ్రమ బిడ్డగానే వచ్చాను. పెద్దగా కాదు. మీరు ఏదయినా చెబితే పరిగణనలోకి తీసుకుని విధివిధానాలను రూపొందిస్తామన్నారు. అనవసరంగా ఆందోళన వద్దు..ఎవరూ మాటలు జారవద్దు. నిర్మాణాత్మక నిర్ణయం వస్తుంది. నా మాటను మన్నించండి’ - చిరంజీవి
#Chiranjeevi#YSJagan
https://t.co/NbHxPxC5rb
పెళ్లి అయి కూడా పవర్ లిఫ్టింగ్ మీద concentrate చేసి గోల్డ్ మెడల్ సాధించింది అనకాపల్లి అమ్మాయి రాజనాల పూర్ణిమ😍 కానీ ఎవరూ పెద్దగా గుర్తించలేదు ప్రచారం లేదు.
Insta లో followers పెరిగితే సన్మానం చెయ్యటం కాదు ఇలాంటి వాళ్ళని సన్మానాలు చెయ్యండి @BharatYSRCP 👍
Top Producer/Distributor Tirupati (NV) Prasad strongly condemns the derogatory comments of Kovuru MLA N.Prasanna Kumar Reddy (YCP) on the Telugu Film Industry.
👉నిబంధనలు విధించాల్సిన వేళ సడలింపులు
👉పండుగల నేపధ్యంలో తీవ్రం కానున్న #COVID19 వ్యాప్తి
👉పక్క రాష్ట్రాలు ఆంక్షలు కఠినతరం చేస్తుంటే
👉APలో పూర్తిగా భిన్నం
👉18 తరువాతే రాత్రి కర్ఫ్యూ అమలుట
👉చేతులు కాల్చుకోమని చెప్పి ఆనక తీరిగ్గా ఆకులు పట్టుకుందామంటున్న ఏపీ సర్కార్
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు సాయంత్రం పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
Link: https://t.co/9CO7jMV31v
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు సాయంత్రం పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
Video Link: https://t.co/9CO7jMV31v