Just watched #Peddi for the 3rd time! 🔥 What a cinematic brilliance!
Megastar koduku ane image ni pakkana petti, intha bold and challenging subject ni nammi @AlwaysRamCharan anna padina kastam and dedication ki Hats off. Acting lo poorthiga jivinchesadu! 👑
Again watched🔥🔥🔥🔥
Emi transformation Anna @AlwaysRamCharan 🔥🔥🔥
Buchi anna did 100/100 adaragotesaru Buchi anna..
ekkada chusina evari noti venta vinna okkate mata PEDDI PEDDI PEDDI.... @BuchiBabuSana#PEDDI inko movie kuda plan chesthe baguntundhi...
పెద్ది కేవలం ఒక సినిమా కాదు
ఒక ఆట కూలీ జీవితం
విజయం సాధించిన వాడి మాటే ప్రపంచం వింటుంది అని నమ్మి,
తన ఊరి కోసం విజేతగా నిలవడానికి,
ప్రాణాలు పణంగా పెట్టినోడి జీవితం
ఇది రామ్ చరణ్ విజేతగా నిలబడిన సినిమా
ఇది చిరంజీవి విజేతలాంటి సినిమా
ఇది రామ్ చరణ్ చిరంజీవిని దాటేసిన సినిమా #Peddi
Orey idi literally Cinema mottam aipoyi end credits start aina 5 mins ki vastadi dialogue... Okkaru kuda Seat nundi levakunda Chusthunnaru 🔥🔥🙏🏻
Ey range lo connect ayyav ra #PEDDI.... Malli Pudathama enti 📈