నిన్న���వడూ ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు! 😂
నువ్వు మాట్లాడిన మాటలతో నువ్వే ట్రోల్ అవుతున్నావు @ysjagan రెడ్డి!
2024లో “పదేళ్ల విజన్” అన్నావు…
ఆ విజన్‌ను నువ్వే చంపేసి, మాట మార్చి, మడం తిప్పేశావు 2026లో!
ఇక 2029 ఎన్నికల నాటికి ఏం మాట్లాడతావో అని ప్రజలే వెయిట్ చేస్తున్నారు. 😏
ఒక్క విషయం మాత్రం క్లియర్ — నువ్వు నాయకుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేవు జగన్ రెడ్డి!
@YSRCParty
#YSJagan #AndhraPradesh #2029Elections
❤️🚨 గుండె పోటు వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
వెంటనే వేసుకోవాల్సిన టాబ్లెట్స్‌పై చక్కటి అవగాహన కల్పిస్తున్న వైద్య నిపుణులు… 🩺
Always keep “Disprin & Sorbitarate” 💊at home.
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా..
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా..
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని..
ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా..
Chiru gurinchi Sirivennela garu raasina lines 🤩🤩🤩🤩
యవ్వనం లో చిరంజీవి లా నటించాలి అని కోరిక.
ఒక వయస్సు వచ్చాక చిరంజీవి లాంటి పేరు ప్రతిష్ఠ సంపాదించాలి అని కోరిక.
ఆయన పరిచయం అయ్యాక అన్నయ్య లా ఉండాలి , అందరిని మనవారిగా చుడాలని కోరిక.
వరుస అపజయాలతో ఇక సినిమానే వదిలేద్దాం అనుకున్న నాతో ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల తరువాత అర్ధమైంది ...చిరంజీవి ఒకడే , ఇవన్నీ సాధ్యపడేది ఆ చిరంజీవుడికొకటే . ఆ చిరంజీవి లా ఇంకొకరు లేరు..మరొకరు రాబోరు .. భూమి ఒకటే, సూర్యుడొక్కడే, అలానే ఆ చిరంజీవి ఒకడే
నాతో పాటు కొన్ని కోట్ల మందికి పునర్జన్మ ఇచ్చిన నట శిఖరం @KChiruTweets అన్నయ్య ki Happy Birthday ❤️
#hbdmegastarchiranjeevi
“C for Cinema” kaadhu… “C for Chiranjeevi” anukune la thokkav kadha, bossuuuu! ❤️
Happy Birthday to the one and only Telugu cinema conqueror, @KChiruTweets. ♥️
This is Rajiv Gandhi delivering speech on #IndependenceDay in 1985 ––
No chest thumping ❌
No propaganda ❌
No lies ❌
He humbly accepted that there was scope for improvements in governance
🔥 "We are on right path but we need a lot of sacrifices to wipe off tears of everyone"
Rahul Gandhi can match this level of honestly and humility as Prime Minister