పాత కారులో ‘ఆయిల్ లెస్’ చికెన్.. ��ుంటూరు యువత సరికొత్త ట్రెండ్!
AP: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆశపడకుండా, గుంటూరు యువకులు స్వయం ఉపాధితో రాణిస్తున్నారు. ఒక పాత కారును వినూత్నంగా మార్చి మొబైల్ ఫుడ్ కోర్ట్‌గా మార్చారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారి కోసం బొగ్గుల పొయ్యిపై ��ాల్చిన 'ఆయిల్ లెస్ చికెన్ స్నాక్స్' అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వీరి వినూత్న వ్యాపార ఆలోచన ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
అన్న లేకుంటేనే మీరు నాయకులు అయిండ్రా
అన్న నీడ లో బతికినోళ్ళు అన్ననే తక్కువ చేసి మాట్లాడుతున్నారా ? 🔥🔥🔥
నేను ట్విట్టర్ కి వచ్చిన దగ్గరనుంచి #Annagaru గురించి మాత్రమే మాట్లాడింది ఇందుకే ఆయనకి దక్కాల్చిన గౌరవం ఇంతవరకు దక్కలేదు
The Honorable Chief Minister spoke every word that was deeply hidden in my heart ❤️🙏
#NTRLiveson #BharatratnaforNTR
#NTRJayanthi