శభాష్ జగన్….!
నా బిడ్డలు చెయ్యలేని పనిని నువ్వు చేసి చూపించావు.
నా మీద చెప్పులు వేపించి నా పార్టీని లాక్కున్న వాడిని నామరూపాలేకుండా చేస్తున్నావ్ శభాష్ 👏🏻👏🏻👏🏻
@naralokesh అంటే ని దృష్టి లో కుప్పం ఒక్కటే ఊరు,
300 కోట్లు కుప్పం కు ఇచ్చావు,ఆ లెక్కన రాష్ట్రంలో మిగతా ఊర్లకు ఎందుకు ఇవ్వలేదు!
300 కోట్లు మీ జేబులోది కాదుగా,ప్రజల డబ్బేగా!
మరి అందరి పన్ను�� డబ్బు ఒక్క కుప్పంలో పెడితే మరి మిగిలిన వారి సంగతి?