📍ఒకాయన జనాల్ని ఎగిరెగిరి తంతే - పసి మనసు 🔥
📍ఒకా��న వేలకోట్లు జనం సొమ్ము తింటే - యాపారం 🔥
📍పక్కనోడు 55 యేళ్ల వయసులో పరస్త్రీ తో చెట్టాపట్టాలు - కళ్లు మూస్కుంటారు🔥
ఎవరికీ చీమంత హాని చెయకున్నా
నీ పర్సనల్ లైఫ్ మీద ఏడుపు
🙏🙏🙏
I am truly grateful to you Hon PM Shri @narendramodi ji for your concern and warmth. The memories you have given us will be cherished for the rest of our life.
.@ysjagan 5 ఏళ్లలో మీరు చేసిన అప్పు రూ.9,74,556 కోట్లు.
* ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు – 4.38 లక్షల కోట్లు
* కార్పొరేషన్ల ద్వారా – 2.48 లక్షల కోట్లు
* పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ – 80 వేల కోట్��ు
* సివిల్ సప్లైస్, పవర్ డిస్కామ్స్ – 70 వేల కోట్లు
* కాంట్రాక్టర్లు, స్కీమ్స్ బాకీలు – 1.13 లక్షల కోట్లు
* ఉద్యోగుల బాకీలు – 21,980 కోట్లు
ఇంత క్లియర్గా ప్రభుత్వ లెక్కలు ఉంటే, ఎవరిని మభ్యపెడుతున్నావు?
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
ఒరేయ్ జగన్ గాడి ఇంటికి లోకి కూడా రానివాడు చెప్పులు తీసి రండి అంటాడు..!
పవన్ కళ్యాణ్ అలాంటి thougt కూడా లేని వాడు..!
ఏదో అనుకుంటున్నావ�� అంతే జగన్ గాడు మీకు ఏం చెయ్యడు వాడుకుంటున్నాడు అంతే..!
#TirupatiLadduReport | CBI chargesheet exposes massive Tirupati laddu adulteration scam, revealing use of synthetic ghee and chemical blends in prasadam between 2019–2024, impacting crores of devotees, debunking beef claims, and raising serious questions over faith, governance failures, and political accountability. Was this assault on Hindu faith? Political weaponization or systemic rot?
Tune in to watch #DebateWithArnab update: https://t.co/JNiX2xGsaB
#RepublicWorld #RepublicTV #BreakingNews #RepublicNews #IndiaNews #LiveNews #RepublicExclusive #RepublicWorldLive #ArnabGoswami #RepublicDigital #NationFirst
SIT కాదు, సుప్రీం కోర్టు కాదు, చంద్రబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు...
జగన్ హయంలో తిరుమల లడ్డూ ఎంత దారుణంగా ఉండేదో, నెయ్యి వాసన లేదని, ఆ రోజుల్లోనే అనేక మంది సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసిన విషయాలు చూడొచ్చు..
#TirumalaLaddooKalteeNijam#JaganMahaPapamNijam
బూతులే సిద్ధాంతం.. దూషణలే అభివృద్ధి! ఇదీ గత వైకాపా పాలనా తీరు. ప్రజలు ఎన్ని��ల్లో ఉప్పు పాతర వేసినా ఆ పార్టీ తీరు మారలేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంస్కృతికి చోటు ఉండకూడదు. కుక్క తోక వంకర అన్న చందంగా ఇప్పటికీ అదే బాటలో సాగడం సిగ్గుచేటు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh