🎵 ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్!
1976 న���ంచి వచ్చిన 134 సినిమాల పాటలను ఎక్కడా ప్రసారం చేయొద్దంటూ ఇళయరాజాపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది.
సినిమాల్లోని పూర్తి సౌండ్ రికార్డింగ్స్పై ఆయనకు కాకుండా నిర్మాతలకు/హక్కుదారులకే కాపీరైట్ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
సరిగమ ఇండియా పిటిషన్పై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
One Spear.
One Purpose.
One Divine Reckoning.
#NTRxTrivikram - A Vision Beyond Imagination.
Witness the coming together of the Man of Masses @tarak9999 and Trivikram Srinivas garu on their most ambitious journey yet.
An @anirudhofficial Musical.