We were almost there! India is proud of our scientists. A minor setback in the last stanza is a stepping stone for success. The nation stands with ISRO team at this hour and appreciates the exemplary efforts. 👏
Expressing my profound grief and sorrow over the demise of veteran Congress leader, Sri #JaipalReddy garu. We have lost a fine politician. My heartfelt condolences to the bereaved family.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యమవుతోంది.
Extremely pleased to have started Rajanna Badibata. A program very close to my heart. No mother should struggle to send her child to school! Send them to school and I will take care of their education! & from Jan 26th, though our Amma Vodi promise we’ll give you 15000/- yearly.
అవసరం లేకున్నా గత ప్రభుత్వం కావాల్సిన కంపెనీలతో అధిక రేట్లకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు వల్ల ఏటా రూ. 2,766 కోట్ల నష్టం. ఈ భారాన్ని మోసే పరిస్థితుల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు ��ేవు. పీపీఏలను సమీక్షించి, రేట్లు తగ్గించి ప్రజలకు,ప్రభుత్వానికి న్యాయం చేస్తాం.
కులం చూడం మతం చూడం అన్నారు..
మరి మీరిచ్చే పెళ్లి కానుక అన్ని కులాలికి ఇచ్చినప్పుడు
OC కులానికి కూడా ఇవ్వాలి కదా సీఎం సార్... @ysjagan@VSReddy_MP@apcmysjagan
@VSReddy_MP Sir, please help my friend Akhil. He is suffering from acute leukemia(cancer) and need to transplant bone marrow. It costs nearly 45 Lakhs. Please respond and please help him sir.