హైదరాబాద్ లో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది. మలక్ పేట బాలికల ప్రభుత్వ హాస్టల్లో 8 ఏళ్ల అంధ బాలికపైన హాస్టల్ టాయ్ లెట్లు శుభ్రం చేసే వ్యక్తి అత్యాచారం చేస్తే 15 రోజుల తర్వాత కూడా బాలికకు రక్తం శ్రావణం ఆగిపోతే అప్పుడు ఈ ఘటన బయటికి వచ్చింది. బాలికకు తీవ్ర రక్త శ్రావం అవుతోంటే కూడా ఆ హాస్టల్ వాళ్లు ఈ విషయం దాచి పెట్టారని ఆంధ్రజ్యోతి రాసింది. చివరికి తల్లిదండ్రులు వచ్చి తమ బిడ్డ మీద ఇంతటి దారుణం జరిగిందని చెప్తే 'అంధ బాలిక మాటలు ఎలా నమ్ముతాం' అని ఆ హాస్టల్ వాళ్లు పోలీసులకు కంప్లైంట్ తీసుకోకపోవడం ఇంకా దారుణం. చివరికి నిలోఫర్ డాక్టర్లే పోలీసులకు కంప్లైంట్ చేస్తే నిందితున్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన అత్యంత తీవ్రమైనది. ప్రభుత్వ బాలికల హాస్టళ్లలో భద్రతన�� ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఘటన ఇది.
@seethakkaMLA @revanth_anumula please respond!
��వును ఇది మార్పే. గతంలో ఎన్నడు కూడా లైబ్రరీ లోకి పోలీస్ లు చొచ్చుకొచ్చిన సంఘటన జరగలేదు. కానీ, ఇప్పుడు లైబ్రరీలోకి చొరబడి మరీ నిరుద్యోగుల పై లాఠీలను జుళిపిస్తున్నారు.
గ్రేట్ చేంజ్! మీ సత్తాను చాటారు. కంగ్రాట్యులేషన్స్ కాంగ్రెస్ @INCTelangana నాయకులారా!
#ధారుణం_సార్
గ్రూప్2 అభ్యర్థుల మీద లాఠీ ఛార్జ్....
రణ రంగంగా మారిన
చిక్కడిపల్లి సెంట్రల్ లైబ్రరీ....
👉🏽మీ కోసం గొంతెత్తి మిమ్మల్ని గెలిపించారు సార్
👉🏽మీ పై నమ్మకం తో రాహుల్ గాంధీని అదే లైబ్రరీ దగ్గర కలిసి తమ బాధను చెప్పుకున్నారు సార్
👉🏽మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓటు వేశారు , మీకే ఓటు వేయమని ప్రచారం చేశారు సార్ …
👉🏽తెలిసో , తెలియకో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా అడిగారు సార్
👉🏽మీకు విజ్ఞాపనలు మాత్రమే చేశారు సార్ ,
👉🏽వినతి పత్రాలు , విజ్ఞాపనలు , వినమ్ర ప్రతిపాదనలు ఇచ్చాక … మీరు పరిష్కరించలేనప్పుడు విధిలేని పరిస్థితులలో నిరసన తెలిపారు సారు …
👉🏽అంతమా��్రానికే లాఠీలు జులిపిస్తారా ?
👉🏽లాఠీలతో ఉరికిస్తారా సార్ ?
🤷🏼అన్యాయం సార్ ….
🤷🏼అణిచివేయడమే ఇందిరమ్మ రాజ్యమా సార్ ?
🙏🏾నిరుద్యోగుల పై దాడిని ఆపి , వాళ్ల డిమాండ్ల ను నెరవేర్చండి ….
🔥జై తెలంగాణ - తెలంగాణ అణిచివేత ఒప్పుకోదు ….అన్యాయాన్ని ఎదురొస్తుంది …
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నిరుద్యోగులు
అశోక్ నగర్లో రోడ్డెక్కిన నిరుద్యోగులు.. భారీగా ట్రాఫిక్ జామ్.
డీఎస్సీ వాయిదా వేయటం తో పాటు గ్రూప్ 1,2,3 పోస్టులు పెంచాలని డిమాండ్.
వీళ్లు కూడా పరీక్షకి అప్లై చెయ్యని వల్లా? @revanth_anumula
@sreereddi77 వాస్తవాలు తెలుసుకొని సమాచారం పెట్టు.. BRS పార్టీ bjp అని ఇజ్జత్ తీసుకోకూ.. నీకు దమ్ము ఉంటే నువ్వ్ స్వయంగా అశోక్ నగర్ వచ్చి వాస్తవాలు తెలుసుకో...
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నిరుద్యోగులు
అశో���్ నగర్లో రోడ్డెక్కిన నిరుద్యోగులు.. భారీగా ట్రాఫిక్ జామ్.
డీఎస్సీ వాయిదా వేయటం తో పాటు గ్రూప్ 1,2,3 పోస్టులు పెంచాలని డిమాండ్.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నిరుద్యోగులు
అశోక్ నగర్లో రోడ్డెక్కిన నిరుద్యోగులు.. భారీగా ట్రాఫిక్ జామ్.
డీఎస్సీ వాయిదా వేయటం తో పాటు గ్రూప్ 1,2,3 పోస్టులు పెంచాలని డిమాండ్.