బ్రేకింగ్ న్యూస్
CJP నాయకులు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫ్లైట్లోకి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమం తలపెట్టిన CJP