నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన…
ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువ��క్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం.
నాకు ఈ రోజు కూడా గ���్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.
“ముందు సినిమా పూర్తి చేద్దాం… ని��్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు.
ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సి��ిమా మాత్రమే కాదు… జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను.
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో… కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది.
దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను… మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో.
మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం.
@PawanKalyan sir
Dear @Bajaj_Finserv Nearly 18 Calls in 2 mins Asking for Baja Finance Loan who the Hell give you Authority to Harass the Individual like, While typing this also I am getting calls
Hey @DTDCIndia Do you have any clue how worst your service Go and check Hyderabad Chandanagar branch Google Reviews, They will not at all deliver packages they make customers to Go and collect and Mark Fake attempt delivery information in system, I want my money refund
@hanirudhchanti@BarbellPitchMee Bro even I felt those scenes are unnecessary by the way naadi banisthvam kadu I am big fan of NTR acting First day ticket teguthadi naadi NtR movie antey . And to the point oka point gurunchi cinema ni champesthunaru ee reviewers aadi na baadha
@sripaad125 Dear @sripaad125 , Pakkodi Medha freedom of Speech happy ga untadi , Same nuvu oka business petti ne business medha same okadu ilage review ichi neku lose aytey telusthadi noppi think like that
@SmashTelugu29 Dear @SmashTelugu29 answer it bro it easy to say about freedom of speech untill we suffer with that, Same ne restaurant gurunchi online lo bad bad ga matldthey ne bussiness ethukovali like cinema also business , ne daka vasthey telusthadi neku effects of review
@SmashTelugu29 Dear Logical @SmashTelugu29 A question for you Nuvu oka Food Restaurant start chesav okadu vachi neku 2 rating ichi Food Baledu improve cheskondi aani positives negatives isthey parledu if same person social media lo worst food chethaga ga undi trend chesthey ne business loss?
My stand on Telangana and the interests of its people has always been consistent.
Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect and right to self-governance of the people of Telangana.
I have always maintained that respecting the aspirations and rights of the people of Telangana is as important as addressing the security concerns of the people of Andhra Pradesh.
Instead of invoking provisions like Section 8, I believed that special coordination mechanisms, parliamentary oversight, and measures that build mutual trust between the two states would provide a more constructive and lasting solution.
I have never supported politics that seeks to destabilize Telangana. My belief has always been in protecting the interests of the people of both Telugu states through mutual respect, peace, cooperation, and a spirit of brotherhood.
#JaiBharat
#JaiHind
Train No 22534 , Train at YPR yeshwanthpur Jn yet to start but wash rooms are too smelly and ugly not clean In A2 coach @IRCTCofficial@RailMinIndia@RailwaySeva save us from that