Former Government Chief Whip and former MLA Dasyam Vinay Bhaskar was the chief guest at the I.I.M.U.N.(Indian's International Movement to Unite Nations) conference held at Birla Open Minds International School, Warangal, where he addressed students and participants.
He recalled that three generations of Indians fought for the country’s independence, while the previous generation in Telangana struggled for statehood, water, funds, and employment. He said that they successfully achieved a separate Telangana and that under the leadership of K. Chandrashekar Rao (KCR), the state became one of the best-performing states in the country, earning admiration from across the world.
#iiimun #iimunwarangal #brsparty #dasyam #hanmakonda
@BRSparty@BRSTechCell@KTRBRS@BRSHarish@iimunofficial
We were stopped by Police,
We only wanted to show Water...
This is not a Nature's calamity,
This is a calamity brought by Congress.
Switch on motors of Kannepally & fill reservoirs of Telangana
ఇది కాలం తెచ్చిన కరువు కాదు,
కాంగ్రెస్ తెచ్చిన కరువు
- @KTRBRS
పశ్చిమ నియోజికవర్గ సోషల్ మీడియా శిక్షణ తరగతులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తెలంగాణ మాజీ కార్పొరేషన్ చైర్మన్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్న గారు నా మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టారు అని వివరంగా తెలియజేశాను వారు నాకు ధైర్యం గా ఉండాలి అని చేపారు
ముషీరాబాద్ కార్యకర్తల సమావేశం
ముషీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని SIR మరియు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
@KTRBRS
ప్రజలకోసం పార్టీ
పార్టీ కోసం కార్యకర్తలు
కార్యకర్తల కోసం నాయకత్వం…
బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన పెడుతున్న అక్రమ కేసులు
చేస్తున్న అరాచక దాడులు
అన్నీ లెక్కలున్నాయి…
వడ్డీతో సహా చెల్లించే సమయం తొందరలోనే ఉంది.
రైతుల పేరుతో విద్యుత్ దొంగతనం జరుగుతోందన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
రైతులను కరెంటు దొంగలుగా చిత్రీకరిస్తున్నారు.
తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకు రైతులు విద్యుత్‌ను ��ొంగతనంగా వాడిన సందర్భాలు లేవు.
కానీ ఈ కాంగ్రెస్ దొంగలు మోటార్లకు మీటర్లు పెట్టాలనే కుట్రలో భాగంగా, రైతులు కరెంటు దొంగతనం చేస్తున్నారనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టి
జైళ్లల్లో పెట్టడానికి సుప్రీం కోర్టు లాయర్లను పెట్టి రూ. 17 కోట్ల 7 లక్షల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి..
బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో పీపీకి సపోర్టుగా పెద్ద లాయర్లను ఎందుకు పెట్టలేదు?
రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే
మైనర్ బాలిక అమ్మాయి తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు
లాయర్ ను పెట్టుకున్నారు..
లేదంటే ఇవ్వాళ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ దర్జాగా బయట తిరిగేవాడు!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
తండ్రి లేని పేదింటి ఆడబిడ్డకు
తానే ఒక అన్నగా నిలిచిండు రామన్న🩷
దేశం కోసం గెలవాలనే లక్ష్యంతో ఉన్న
🚴♀️సైక్లింగ్ రమ్యకు నేనున్నాను అని భరోసా ఇచ్చి..
అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సైకిల్ ను అందించారు.
🚲రమ్య ఇప్పుడు తొక్కేది కేవలం ఒక ���ైకిల్ కాదు...
🤝ఒక నాయకుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని...
💪ఒక అన్న ఇచ్చిన ధైర్యాన్ని...
🙏ఒక సమాజం తన వెంట ఉందనే భరోసాను.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి "Gift A Smile" స్పూర్తితో... నల్గొండ జిల్లాకు చెందిన NRI శ్రీ రెడ్డి HERMIONE DUNCON REDDY FOUNDATION రూ. 10 లక్షల విలువైన అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సైకిల్ ను రమ్యకు అందించేందుకు ముందుకు వచ్చారు.
#GiftASmile
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨
BRS సోషల్ మీడియా అనే ఒక్క బుల్లెట్ తెలంగాణలో రెండు జాతీయ పార్టీల భవిష్యత్తు
లేకుండా చేసింది 🔥🔥
పోక్సో కేసులో కాంగ్రెస్ బీజేపీ ల అక్రమసంబంధాన్ని బహిర్గతం చేసి ఆడబిడ్డకు న్యాయం చేసింది 🙌👏
దేశవ్యాప్తంగా ఈ ఘటన గురించి చర్చించుకుంటున్నారంటే అది కేవలం సోషల్ మీడియా వల్లనే
సోషల్ మీడియాలో బాధితురాలికి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్