@KTRBRS#rakshabandhan celebrations at bhavan the bound of love, trust, respect. We Indian are the greatest example of how we feel like a family celebrating all the festivities. irrespective of which caste you belong to 🇮🇳 each relationship is worth respect 💖
ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఎన్నో హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెయ్యబోతుందో ఇప్పటివరకు స్పష్టత లేదు.
ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
- ఎమ్మెల్సీ డాక్టర్ @sravandasoju
ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు: 'కమిటీ' కాదు, చట్టబద్ధమైన 'డెడికేటెడ్ కమిషన్' కావాలి!
ఓట్ల కోసం ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రపు జీఓలతో కాలయాపన చేయాలని చూస్తే సహించేది లేదు: సర్వపక్ష సమావేశంలో @BRSparty తరఫున గళమెత్తిన ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు మరియు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు.
•@KCRBRSPresident గారి సైనికుల్లా తెలంగాణ అమరవీరుల, ఉద్యమకారుల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడుతాం!
•సచివాలయంలో కర్నె ప్రభాకరన్నకు, శ్రవణ్ దాసోజుకే మూడు చోట్ల అద్దాలు దించి అవమానకర తనిఖీలు జరిగితే.. సామాన్య ఉద్యమకారుడు లోపలికి ఎలా వెళ్లగలడు?
•అమరవీరుల స్తూపంలోనే ప్రత్యేక కార్యాలయం పెట్టి, ఉద్యమకారులను 'తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు'గా అధికారికంగా గౌరవించాలి.
•KU ఉద్యమకారుడు యాకోబ్ రెడ్డి ఉదంతం సాక్ష్యం—పోలీస్ హింసకు గురైన యోధులకు తక్షణమే నష్టపరిహారం అందించి, పాత కేసులన్నీ ఎత్తివేయాలి.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను, దశాబ్ద కాలం పాటు లాఠీదెబ్బలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రహసనంగా మార్చాలని చూస్తే సహించేది లేదని బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ @karne_prabhakar తీవ్రంగా హెచ్చరించారు.
సచివాలయంలో శ్రీ కే. కేశవరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సర్వపక్ష సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున అధికారిక ప్రతినిధులుగా హాజరైన డా. శ్రవణ్ దాసోజు, శ్రీ కర్నె ప్రభాకర్.. అనంతరం తెలంగాణ భవన్ లో సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన పొలిటికల్ పంచ్ ఇస్తూనే, ఉద్యమకారుల సంక్షేమం కోసం విప్లవాత్మక, నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వం ముందు ఉంచారు.
@revanth_anumula@KTRBRS@BRSHarish@TelanganaCMO@TelanganaCS
👇🏿Full PressNote & Vedio are attached..
🚨 Registration value hike threatens to deepen Real Estate crisis in Telangana 📉
The Congress government has decided to implement revised land registration values across the state from June 5, a move that has triggered concern among stakeholders in the real estate and construction sectors.
Industry experts fear that the increase could further slow down an already struggling market.
While Revenue Minister Ponguleti Srinivas Reddy has stated that the revision was carried out scientifically and brought closer to prevailing market rates, many in the industry argue that the timing is unfavorable.
The real estate sector, which witnessed significant growth in previous years, has been facing a slowdown due to reduced investments, weaker demand, and uncertainty in the IT sector.
Builders and developers point out that land transactions have declined considerably over the past year.
With fewer buyers entering the market and several projects being delayed, they believe higher registration values could discourage property purchases and further affect business activity.
The construction industry is already grappling with rising input costs.
Prices of steel, cement, sand, tiles, electrical equipment, and other materials have increased sharply, while higher fuel costs have pushed transportation expenses upward.
Against this backdrop, the Revanth government's decision to raise registration values by 25% to 100% in certain categories has raised concerns among investors and homebuyers alike.
Data from the Comptroller and Auditor General (CAG) also highlights a decline in revenue collections from the Stamps and Registration Department.
Revenue reportedly fell from Rs. 14,295 crore in 2023-24 to Rs. 8,473 crore in 2024-25, reflecting a slowdown in property transactions.
Critics argue that increasing registration values at this stage could make home ownership more difficult for middle-class families and add pressure on the real estate ecosystem.
Industry observers have urged the government to review the decision and adopt measures that encourage investment, support construction activity, and revive market confidence.
చార్మినార్ చెంత కేటీఆర్ సందడి..
నిమ్రా కేఫ్‌లో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ల రుచి చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ చాయ్ రుచిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్వాదించారు. పాతబస్తీ పర్యటనకు వెళ్లిన ఆయన చార్మినార్‌కు ఆనుకుని ఉండే ప్రసిద్ధ 'నిమ్రా కేఫ్ అండ్ బేకరీ'ని గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. "హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు. చార్మినార్ పక్కనే ఉన్న ప్రముఖ నిమ్రా కేఫ్‌ను సందర్శించి, ఇక్కడి రుచికరమైన ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించాను" అని పేర్కొన్నారు.
కేఫ్ సందర్శనకు వచ్చిన కేటీఆర్‌కు నిమ్రా బేకరీ అధినేత, యువ పారిశ్రామికవేత్త అస్లాం బిన్ అబూద్ సాదర స్వాగతం పలికారు. తమకు ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు అస్లాం బిన్ అబూద్తో పాటు కేఫ్ సిబ్బంది అందరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేటీఆర్ పాతబస్తీ రాకతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
ఇంటింటికీ వచ్చే ప్రతి నీటి బొట్టులో..
గోదావరి, కృష్ణ నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టులో..
కేసీఆర్ గారు కనిపిస్తున్నాడు..
మా గుర్తు కారు.. 🚘
గేర్ ఎప్పుడు మార్చాలో మాకు తెలుసు!
What’s a visit to Hyderabad’s old city without some Irani chai ☕️
Visited Nimrah Cafe and Bakery, a famous eatery right next to Charminar to experience the delicious Osmania biscuits and Chai
Was given a warm welcome by the enterprising owner Aslam Bin Abood. Thanked him and his staff for their hospitality
पवन कल्याण की टिप्पणी पर प्रतिक्रिया देते हुए KTR ने कहा कि 'तेलंगाना अब लेने वाला नहीं, बल्कि देश को देने वाला राज्य है. तेलंगाना की देश अर्थव्यवस्था और राष्ट्र निर्माण में अहम योगदान दे रहा है.
SIR पर KTR ने कहा कि 'बिहार, पश्चिम बंगाल और तमिलनाडु में जो कुछ हुआ, उसे देखते हुए पार्टी कार्यकर्ताओं और आम जनता के मन में कई सवाल और शंकाएं उठना स्वाभाविक है। इसी वजह से पार्टी ने यह सुनिश्चित करने की कोशिश की है कि बूथ स्तर के एजेंटों का समन्वय बूथ स्तर के अधिकारियों से रहे, ताकि पूरी प्रक्रिया पारदर्शी और सही तरीके से संपन्न हो सके'
#ReporterDiary | @Journo_Abdul | @KTRBRS
🚫 Addiction doesn't start with weakness—it starts with a single choice that can take control.
True strength is protecting your future before the cycle begins.
🛡️ Prevent Today. Protect Tomorrow. 💙 #AddictionAwareness#ChooseLife
The Height of BJP’s Hypocrisy: Is Revanth Reddy a Corrupt Congress CM of Telangana or a Covert Political Ally?
On one hand, Prime Minister Narendra Modi Ji openly extends a warm welcome on a public stage in Hyderabad alluring Revanth Reddy with 'Humse Jud Jao' (Join hands with me) like a 'Chote Bhai.' @PMOIndia
On the other hand, BJP National President Shri Nitin Nabin Ji reads a script from Delhi claiming 'Revanth Reddy is corrupt and Congress is using Telangana as an ATM!' @BJP4India@NitinNabin
Is this national policy, or just a blatant political match-fixing drama with Revanth Reddy and Telangana Congress!! @TelanganaCMO
These glaring repeated contradictions reflect the absolute double standards of the BJP's national leadership toward the Congress-led government in Telangana and shows that both BJP & Telangana Congress are hand-in glove.
This exposes a dangerous pattern: while they publicly attack Chief Minister Revanth Reddy to maintain an opposition facade, behind the scenes they treat him as a potential turncoat, positioning him as a Himanta Biswa Sarma or Suvendu Adhikari in the making.
The people of Telangana and the entire nation demand a straight answer from BJP to one clear question:
Is Revanth Reddy a corrupt Chief Minister of the Congress party who belongs in jail, or is he a covert friend of the BJP being openly invited (Hum Se Jud Jao) to join your ranks?
@ANI@PTI_News
PLAYING WITH FIRE: Are the Congress and BJP misreading the strength of Telangana identity in pursuit of GHMC arithmetic. History suggests that’s a risky gamble and could badly boomerang. #Telangana
My piece for @TheSouthfirst
https://t.co/hIVig4fgXs