ఏరా మీకూ ఇదే పనా??
నీచాతి నీచంగా దిగజారిపోవడం, త్పు మీ బతుకులు చెడా 💦💦🙄
"నాలాగే ఉంటాడని రామారావు గారు నన్నూ పిలిచి రాముడు భీముడులో డూప్ గా అవకాశం ఇచ్చారు, ప్రొడ్యూసర్స్ వద్దు అన్నా కృష్ణవతారం సినిమాలో ధర్యోధనుడి వేషం ఇప్పించారు అని చెబుతున్నారు కైకాల సత్య నారాయణ గారు 👇👇
పుట్టిన రోజు శుభాకాంక్షలు @GangadharThati గారు 😍🎈నాకు ఇప్పుడు 26 సంవత్సరాలు నేను 19 ఏళ్ల వయసు నుండి మీ వీడియోస్ చూస్తున్న. మా ఇంట్ల��� టీడీపీ కానీ మీరిచ్చిన మోటివేషన్ ఎవ్వరూ ఇవ్వలేదు నేను టీడీపీ ని అభిమానించడానికి
108 క్రెడిట్ పావురం గాడు మింగాడు రా అంటే రెట్టమతం తో రెచ్చిపోతారు సన్నాసులు ...
GVK మనవడు....చెబుతున్నది వినండి.
108 సర్వీస్ 2001 లొ start చేశామ్...
అప్పటి ప్రభుత్వం.... Leadership మాకు బాగా సపోర్ట్ చేసింది.....
2001 లొ ముఖ్యమంత్రి ఎవరూ..... ??
అదీ సంగతి....
బాబు గారు ఏ పని చేసినా ...
అది నాదే అని దాని మీద పేరు వేసుకుని క్రెడిట్ కొట్టేసే వాడు మెగా మేత రెడ్డి గాడు....
108 దేవుడు అని సిగ్గు లేకుండా జాకీలు వేస్తారు ఇప్పటికీ...
అదొక డెకాయిట్ ఫ్యామిలీ.....
అయ్య రెడ్డి నుంచే వచ్చింది క్రెడిట్ చో్రీ జబ్బు పిల్ల రెడ్డికి....
ఆ రోజు విభజన సమయంలో హరికృష్ణ గారు తెలుగు లో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాని వ్యక్తపరిచారు .
ఈ రోజు పెమ్మసాని గారు అదే తెలుగులో మాట్లాడి అమరావతి రైతుల భావోద్వేగాని వ్యక్తపరిచారు
@naralokesh అన్నా
ఈమె పేరు కుమారి,
పాకాల గ్రామం
తిరుపతి జిల్లా.
ఈమె గత కొద్దిరోజులు���ా అనారోగ్యంతో ఇబ్బంది పడి ఆసుపత్రికి చాలా ఖర్చు చేసుకున్నారు.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీ తక్షణ సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం అన్నా 🙏🙏