గవర్నమెంట్ లో మంత్రి పదవిలో ఉన్న ఒక స్త్రీపై పబ్లిక్ లో ఇటువంటి ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టడం కూడా తప్పే కదా?
ఇవాళ ఆమెను అన్నారు రేపు ఇంకొకళ్ళని అనరు అని గ్యారెంటీ ఏముంది
పాత గవర్నమెంట్ లో ఒక మాజీ మంత్రి ఒకప్పటి వారి పార్టీ మహిళా అధ్యక్షురాలు పైన చేసిన కామెంట్లు పై నాకు వచ్చిన అనుమానం
1) ఆమె గురించి తెలిసే మీరు ఆ పదవిలో పెట్టారా?
2) మీరు ఇప్పటివరకు ఆ పదవిలో పెడుతున్న వాళ్ళందరూ అటువంటి వాళ్లేనా?
3) పక్క లేసి జయప్రదంగా మీ పనులు చేయించుకోవడం మీ పనా
తెలుగు రాష్ట్రాన వీధి వీధినా వాడవాడల ఎక్కడ చూసినా తిరుపతి గుండ్లను తలపిస్తున్నాయి, బాబు గారి అరెస్టుకు నిరసనగా
రద్దు తట్టుకోలేక క్షురకులు గుండుకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారంటే అతిశక్తి కాదు
మూడు రోజుల నుంచి CID ���ధికారులు ఢిల్లీ చేరుకున్నారు లోకేష్ కి నోటీసులు అందిస్తారు ఇలా వార్తలు వస్తున్నాయి గాని
నోటీసులు అందించడానికి మేము వస్తున్నాం మీరు ఎక్కడున్నారో చప్పండి అని పేపర్ స్టేట్మెంటు టీవీల్లో గాని చెప్పారా వారి ధర్మపత్నిగార్నిమ అని అడిగారా?
మీ ఆయన ఎక్కడ అని అడిగారా
@SumaTiyyaguraa @kdpkiran దయా, జాలీ, కరుణ, క్షమా, సుమా, ఉమా ఇలాంటివి ఏవీ లేవా మీకు, తండ్రి జైలులో, తల్లి రోడ్ల మీద ఉంటే చిన్న పిల్లాడిని పరామర్శించాలి కానీ విచారిస్తారా?
😢😢😢😢
లోకోద్దారక జయప్రకాష్ నారాయణ కూడా చంద్రబాబు గారికి తప్పులేదు క్యాబినెట్ నిర్ణయాలకు తప్పు పడితే ఏ ప్రభుత్వము మనుగడ సాగించలేదు అని సూక్తి ముక్తావళి "సామాజిక న్యాయం" అనే అంశాలపై మాట్లాడారు పాపం. అంతకుమించి లోతుకు పోలేదు, పోతే ఇబ్బంది అని అడిగి తెలుసు కదా
సజ్జల ప్రెస్ మీట్ చూశారా నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది
ఇప్పుడు లైన్లో ఉన్న తొమ్మిది కేసులు నథింగ్ అంట
ఇంకోటి బాంబు లాంటిది వస్తుంది అంట
అది ���ాని బయట పెడితే చిన్నప్పుడు రైల్వేస్టేషన్లో జేబులు కొట్టేసిన సంగతి, శనిక్కాయ మూటలుసహా సైకిల్ లేపేయడం తనంతట తానే ఒప్పుకుంటాడంట
ఆంధ్ర రాష్ట్రంలో సానుభూతి వివరాలు:
రాజమండ్రిలో వాతావరణం మేఘావృతమై ఉంది. సానుభూతి జాడ మాత్రం లేదు.
ఇక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, చెదురు ముదురు ��ానుభూతి కురిసింది.
ఇక రాష్ట్రంలో మరెక్కడా కానరాని సానుభూతి పవనాలు.
పచ్చ పత్రికల్లో పొంగి పొరలుతున్న సానుభూతి అంతా డాబే!