@brunomfviegas Hi Team, in India we often see our mobiles being stolen and the theifs will firstly turn off the internet or switch the mobiles. So for the owners to recover the phone quickly, if the internet is not disabled in the device, the owner can track the device location.
Please create and roll out an update
Disable access to turn on/off Mobile data & Wifi when the screen is locked. This helps the user to find the device if lost/stolen.
What is the use of location ON without internet turned on?
@nothing@getpeid@robgodwin_@HoyssMladen#phone2
Please create and roll out an update
Disable access to turn on/off Mobile data & Wifi when the screen is locked. This helps the user to find the device if lost/stolen.
What is the use of location ON without internet turned on?
@nothing@getpeid@robgodwin_@HoyssMladen#phone2
జగన్ కు వెన్నుపోటు పొడుస్తున్నావా @perni_nani ? ఇలా @ysjagan ను అడ్డంగా బుక్ చేశావ్?
Raminfo Limited పేరు మీద FOA నడిపిస్తున్న విషయం తెలియకుండానే డబ్బులు చెల్లిస్తుందా ప్రభుత్వం?
చేద్దాం ఖచ్చితంగా ఈ విషయంపై, అబద్ధాలు చెప్తున్న మీపై ప్రాసిక్యూషన్ ��ేద్దాం.
#HelloAP_WelcomeJSP #HelloAndhra_ByeByeJagan
@nothing Nothing OS 2.0 will be coming to Phone1
@getpeid please make sure this update will not give a negative impact on the #nothingphone1 performance and speed.
దీనికి నీ సమాధానం ఏంటి జగన్?
ఆధార్ లాంటి డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండకూడదు అని నువ్వు చెప్పలేదా?
అధికారంలోకి వచ్చాక ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్, ఓటర్, వ్యక్తిగత ఆఖరికి సోషల్ మీడియా వివరాలు ఏ చట్టబద్దత లేని వాలంటీర్లకు ఎందుకు ఇవ్వాలి? దానిని ఏ కంపెనీకి అమ్ముకున్నావ్ ?
"నువ్వొక సంస్కారహీనుడివి జగన్..వెళ్లి ఒకసారి భారతి మేడం గారిని అడుగు ఏనాడైనా ఆవిడని మేము దూషించామా అని.."
- తాడేపల్లిగూడెం బహిరంగ సభలో శ్రీ @PawanKalyan గారు
#VarahiVijayaYatra#HelloAP_ByeByeYCP
డైమండ్ రాణి @RojaSelvamaniRK 💎
జగన్ @ysjagan
16 ఏళ్లకే 10వ తరగతి పేపర్లు కొట్టేశాడు,
17 ఏళ్లకే SI ని కొట్టాడు,
36 ఏళ్లకే తండ్రి పదవి అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకోవడం మొదలుపెట్టాడు,
39 ఏళ్లకే 32 కేసుల్లో 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్నాడు,
46 ఏళ్లకే కోడి కత్తి డ్రామా ఆడాడు,
46 ఏళ్లకే బాబాయ్ గొడ్డలి పోటును గుండెపోటు చేశాడు.
ఇలా @PawanKalyan గారు చెయ్యలేరు.
గాడిదలా 50 యేళ్లు వచ్చి కూడా ఇంకా నీకు సంస్కారం ఎందుకు రాలేదు అని మేము కూడా అనవచ్చు, కానీ మహిళలపై నోరు జారే కుసంస్కారం జగన్ లా మాకు లేదు.
జూనియర్ సజ్జల @SajjalaBhargava, ఈసారి ఈ ₹5 మాటలు కాకుండా పనికొచ్చే సమాధానాలు ఏమైనా పట్టుకురా.
#HelloAp_BeyByeYCP
#VarahiVijayaYatra
శుక���రవారం సూరీడు,
CBI దత్తపుత్రుడు,
మాటలు మార్చే ఊసరవెల్లి,
పాలించడం చేతకాని అసమర్థ పాలకుడు,
రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లిన బటన్ CM,
పేర్లు మారుతున్నాయి కానీ మనిషి బుద్ది మారడం లేదు, 4 యేళ్లు గడిచాయి, రాష్ట్రానికి రాజధాని లేదు, యువతకు ఉపాధి లేదు, భవిష్యత్తుపై ఆలోచన లేదు, ఇంకోసారి @YSRCParty అధికారం ఇస్తే రాష్ట్రమే లేకుండా అమ్మేస్తాడేమో ఈ ముఖ్యమంత్రి @ysjagan
#HelloAP_ByeByeYCP