తెలంగాణలోఅన్ని పెద్దమండలాల విభజన మరి శేరిలింగంపల్లిని ఎందుకు మినహాయించినట్లు?లక్షలకోట్ల విలువైన ప్రభుత్వభూములు,సంక్లీష్టమైన కోర్టువివాదాలు,భూసమస్యలు..వికెంద్రీకరణ ఎందుకుజరగలేదు?సర్వేయర్ పూర్తిస్థాయిలో నియమించకపోవడం దేనికినిదర్శనం?భూభకాసురులకు లబ్ది చేకూర్చేందుకేఅన��� ప్రజలలో చర్చ.!
*అభివృద్ధిలో నంబర్-1... రెవిన్యూ విభాగం.! పరిపాలనలో మాత్రం 40 ఏళ్ల నాటి వ్యవస్థ.!శేరిలింగంపల్లి మండల విభజనకు మోక్షం ఎప్పుడు..?
*రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం అందించే శేరి���ింగంపల్లి మండలం ... లక్షల కోట్ల విలువైన భూములు... కానీ ఇప్పటికీ ఒకే మండలం.!*@TelanganaCMO
*అభివృద్ధిలో నంబర్-1... రెవిన్యూ విభాగం.! పరిపాలనలో మాత్రం 40 ఏళ్�� నాటి వ్యవస్థ.!శేరిలింగంపల్లి మండల విభజనకు మోక్షం ఎప్పుడు..?
*రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం అందించే శేరిలింగంపల్లి మండలం ... లక్షల కోట్ల విలువైన భూములు... కానీ ఇప్పటికీ ఒకే మండలం.!*@TelanganaCMO
ఖానమేట్ Sy. No 41 ప్రభుత్వ భూమి 3000 కోట్ల...అక్రమ ఆక్రమణల పై SIT దర్యాప్తు,4 వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర DGP కి ఆదేశాలు...హై కోర్టు సీరియస్,ఇప్పుడు అందరి చూపు ఈ వ్యవహారంపై ..?..మాజీ రెవిన్యూ ఉద్యోగి వ్యవహరం పై మరియు ఇతనికి సహకరించిన అధికారుల పై స్థానికులలో చర్చ.!
మోసానికి కేరాఫ్ ..SANSKRITI స్కూల్స్, CBSE అనుమతి శేరిలింగంపల్లి మండలం,కొండాపూర్ గోల్డెన్ తులిప్ లో ఒక్క స్కూల్‌కి మాత్రమే.!రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 10 కి పైగా బ్రాంచీలు.! ఫీజులు ₹1,80,000 వరకు.?అధికారులు ఏం చేస్తున్నారు?✍️ఉప్పల శ్రీకాంత్ గౌడ్,ఆదాబ్ హైదరాబాద్
శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్ లోని (RTA)కార్యాలయానికి సంబంధించిన 10 కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ.....*ఆదాబ్ హైదరాబాద్*✍️. కథనానికి కదలిన అధికారులు...... ఉప్పల శ్రీకాంత్ గౌడ్, ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రిక, స్టేట్ స్టాఫ్ రిపోర్టర్.@MC_Cyberabad@Comm_HYDRAA@TelanganaCMO @
Reddy is grabbing nearly one lakh yards of Khanamet lands, of SC,BC, minority assigned,ULC lands..where are the actions of the government,Hydraand revenue officials.?The officials are watching and silent.!Who is behind this silence.? The government should answer to the people..
హైటెక్ సిటీ,ఖానమేట్ లోనీ దాదాపు లక్ష గజాలు SC,BC,మైనారిటీ ల అసైన్డ్,ULC ప్రభుత్వం భూములు కబళిస్తున్నా. హైడ్రా, రెవెన్యూ అధికారుల చర్యలు ఎక్కడ.? అధికారులు చూస్తూ నిశబ్దం.! ఈ మౌనం వెనుక ఎవరు.? ప్రభుత్వం సమాధానం చెప్పాలి.@Comm_HYDRAA@TelanganaCMO@revanth_anumula@CollectorRRD
కొండాపూర్‌లో ప్రభుత్వ భూమి బహిరంగంగా కబ్జా! RTA భూమిలోనే 500 గజాల కమర్షియల్ ఆక్రమణ (₹10 కోట్లు).**ఇది కబ్జా కాదు—రవాణా శాఖ (RTA) అధికారుల ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనం*చూస్తూ ఊరుకున్న అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి—స్థానికుల గళం...✍️@CMO@GoudMamindla@TGRTAIndia
శేరిలింగంపల్లి, ఖానమేట్ గ్రామంలో వేల కోట్ల భూములు కబళిస్తున్నఅమర్నాథ్ రెడ్డి .ఈ వాస్తవాలపై అధికార యంత్రాంగం ఇంకా నిద్రమత్తులోనే ఉందా?రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ,రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజల ఆవేదన వినిపించడంలేదా..? @TelanganaCMO@CollectorRRD@Comm_HYDRAA
ధనదాహంతో నడుస్తున్నధనిక్ భారత్ ఇనిస్టిట్యూషన్స్...... ఇంటర్ బోర్డు అనుమతి లేకుండానే కోర్సులలో అడ్మిషన్లు…విద్యార్థుల భవిష్యత్తు తో ఆటలాడుతున్న విద్యా సంస్థలు... హైదరాబాద్ లో పలు బ్రాంచ్లుకు ప్ర…విద్య అంటే వ్యాప��రమా...? ఇదేనా మన విద్యా వ్యవస్థ....?@TelanganaCMO @TSEduDept
కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులదోపిడీ సామాన్యులు ఫిర్యాదులు చేస్తే క్షేత్రస్థాయి అధికారులు"మాకు సమాచారం లేదు"��ని నటించడం సిగ్గుచేటు.ఈ వ్యాపారం ఇంకెన్నాళ్లు?అడ్డుకట్ట వేయాల్సిన విద్యాశాఖ అధికారులు మాఫియాతో చేతులుకలిపారా?ఫీజుల నియంత్రణ ఏమైంది @TelanganaCMO @TelanganaVidya @DistEdu_RR
కొండాపూర్ సర్వే https://t.co/ZjWxzM9TUo 59 ప్రభుత్వ భూములపై ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పు అమలు అవుతుందా?రంగనాథ్ గారు ప్రామాణికంగా తీసుకుంటున్న శాటిలైట్ మ్యాప్ ఇక్కడ వర్తించదా?ఈ అక్రమ నిర్మాణాలు CMC కమిషనర్ గారికి కనపడటం లేదా?అధికారుల తీరుప��� ��్రజల్లో అనేక ప్రశ్నలు .@TelanganaCMO
"కూకట్పల్లి లులు మాల్ ట్రోజన్ పబ్‌లో ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దాదాపు ఉదయం 4 వరకు జోరుగా కొనసాగుతున్న ‘ఆఫ్టర్ పార్టీలు’ .......”"After-party events continuing late into the night until around 4 AM at Kukatpally Lulu Mall Trojan Pub, violating excise regulations..."