డియర్ పొంగు!
నిన్ను చూస్తే జాలేస్తోంది.
మూడేళ్లు అయ్యింది గద్దెనెక్కి.
కనీసం నీ పోస్టు కింద ఒక పాజిటివ్ కామెంట్ పెట్టే
కాంగ��రెస్ కార్యకర్త దిక్కులేక
అడ్డగోలుగా సంపాదించిన పైసల్ పెట్టి
ఇట్లాంటి వందల ఫేక్ బాట్ హ్యాండిల్స్‌తో (Fake Bots)
కామెంట్లు పెట్టించుకుంటున్నవ్.
కానీ రేపు ఈ బాట్లు, వోట్లు వెయ్యవు అని మర్చిపోకు.
ఎన్నికలెప్పుడు జరిగినా
తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెసోళ్ల
పుంగీ బజాయించుడు ఖాయం పొంగు!
అథ్లెట్ ప్రతిభ గారి బాబాయి ఆడియో
శ్రీనివాస్ గౌడ్ పీఏ కి కాల్ చేసి ప్రతిభ కి గలీజ్ గా ���ెసేజెస్ ఎందుకు చేస్తున్నావ్ అని వార్నింగ్ ఇచ్చిన ఆడియో. 👇
ఈ విషయం శ్రీనివాస్ గౌడ్ దృష్టికి వచ్చిన వెంటనే సదురు పీఏ ను సస్పెండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్
తెలంగాణలో ఇద్దరే మేధావులు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు
జీవితంలో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని జైపాల్ రెడ్డి, కేశవరావు మేధావులు అంట
మరి జయశంకర్ గారు ఎక్కడికి పోయారు, విద్యాసాగర్ రావు ఎక్కడికి పోయా��ు?
మా వాళ్ల పేర్లు చెప్పలేదు అంటే సరే, మీతోనే ఉన్న కోదండరాం పేరైనా చెప్పాలి కదా?
- కేటీఆర్
“Criminal waste” is what the cheap minister says about our engineering Graduates’ abilities
What are his qualification to be saying so?
Did he ever write any competitive exam in his entire life?
Did he ever appear for an interview for a job?
Did he ever work anywhere In a professional environment?
For those who don’t know, he was a real estate broker turned blackmailer who hustled his way to buying the CM post in bankrupt Congress party
Big story: A TDP MP under scanner in drug bust on weekend , gets bail, is back in parliament today . Would any ordinary citizen get such leeway? What happened to zero tolerance? Hearing shocking stories of rampant drug spread in power circles. https://t.co/26rhElDKxS
యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దెలు పేరుకుపోయి చివరికి తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గం.
విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి, గురుకుల భవనాలకు ఏకంగా ఏడాది కాలం నుంచి అద్దెబకాయిలు చెల్లించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతక��, చేతకానితనానికి నిదర్శనం.
పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అత్యుత్తమ వ్యవస్థను కుప్పకూల్చి కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేయాలన్న కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతోంది.
ఓవైపు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి సంక్షేమ గురుకులాలను కూడా సమాధి చేసే పన్నాగాలు చేస్���ే సహించే ప్రసక్తే లేదు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించిన రెసిడెన్షియల్ వ్యవస్థను బలిపెడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే మంచిది.
రెండేళ్లు నిండకుండానే రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి, కనీసం గురుకులాల కిరాయి కూడా కట్టకుండా ఆ సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నాడో లెక్కలు చెప్పాలి.
వెంటనే కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని అన్ని గురుకుల భవనాల అద్దె బకాయిలను విడుదలచేసి విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి.
ఒకవేళ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితే వస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తా��.. చిన్నారుల భవితవ్యంతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం చెబుతాం..
జై తెలంగాణ
ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు...గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమే - కేటీఆర్
కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ 👇
🔹తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ విమర్శించారు.
🔹కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
🔹రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు రాష్ట్రం ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
🔹అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు.
🔹వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారు.
🔹కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందని ఆయన విమర్శించారు.
🔹తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.
🔹తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపో���ిందని కేటీఆర్ అన్నారు.
🔹ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
🔹కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు.
🔹రూ. 3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ. 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ. 225 కోట్ల హైదరాబాద్ బీచ�� ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు.
🔹ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్��ు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా వ్యవహరిస్తుందని, ఇది ప్రజా పాలన కాదని అన్నారు.
HERE are some FANTASIC SOLUTIONS for DOG LOVERS regarding their Mmmmuuuaahhh for STREET DOGS
1.Why don’t you adopt all the poor people and bring them into your homes and leave the streets for the dogs?
2.If dogs are like your family, then why not marry your Labradors, Huskies etc and street dogs?
3.Replace the administrators with a Rottweilers — because at least its bark might be more useful than their silence.
4.Instead of sterilising dogs, why don’t we sterilise the emotions of dog lovers? That way their compassion won’t keep multiplying.
5.Why don’t you send your kids to play with a stray dog pack and bond with nature”?
https://t.co/9kQjvWv9Vm want dogs free on the streets? Fine. Put your pedigreed pets out there too and let’s see if they survive without air conditioning.
7.If you think dogs have as much rights ad children, then build schools for stray dogs and kennels for kids.
https://t.co/Ku89hfD2XX time you fall sick, skip the hospital. Go to a vet and wag your butt for treatment.
9.Why don’t you vacate your AC bedrooms and let stray dogs sleep there — you can happily move to the pavement.
10.Since you worship dogs more than humans, replace gods in temples with strays and pray to them for salvation.
https://t.co/1pyY4UxSOC should start a foundation: “Adopt a Dog, Kill a Child.” At least it’ll be honest branding.
12.If stray dogs only attack the poor, then relocate all slum dwellers into your gated villas and send your Labradors out to guard the streets.
13.Every time a child is killed , organise a condolence meet for the dogs who were “forced to kill.”
Here are my 10 points addressing the DOG LOVERS who are UPSET about the SUPREME COURT’S decision on STRAY DOGS
1. People are being bitten and killed all over by stray dogs. And dog lovers are busy tweeting about dog rights.😳
https://t.co/oafaQUrjcd can love your pets in your luxury homes . But it’s insensitive to preach compassion to the stray dogs victims and their loved ones 😔
https://t.co/FWuKCyW1pd people pet Hi breeds. Poor people get mauled and killed by strays. That’s the class divide dog lovers don’t talk about.😡
4. If a man kills, he’s a murderer. If a dog kills, you call it an “accident.” So does that mean people killing like animals can also be called accident ?😏
5. You weep for dogs , but not for dead humans ..I never knew Sympathy can be so selective.🙏🏻
6.Instead of Dog lovers saying “ don’t kill strays.” Why don’t you take them off the streets and adopt them all. Is it because , they are low bred, dirty , disease oriented or you don’t want to endanger your loved ones ?💪
7. Compassion without justice is not compassion. It’s cruelty wrapped in self-righteousness.😒
8.Stray dogs don’t attack inside gated communities. They attack where no gates exist.😔
9.A mother watches her child being bitten to death . Why don’t you create a hashtag for her too ?😢
Not only dogs , maybe all animals have a right to live , but can that be at the expense of human lives ?😳
What a splendid win and definitely one that will be remembered for a long time
Test cricket at it’s absolute finest
@mdsirajofficial take a bow for your lionhearted performance 👏👏
Congratulations to Skipper Gill and the entire team on their success in the Test series 👍
#INDvsENG
When a Chief Minister proudly announces on the floor of the assembly that he will strip & parade women who question….do you think his administration will be far behind?
What happened today in the tribal villages of Burgampadu mandal of Badradri Kothagudem district is a reflection of this CM’s “vision”!
When a goon sits in the CM’s chair, it will be Atankvad ka Dukaan, Atyachaar ka Kendra, Bhrashtachar of the constitution!
Is this the Cogress that you promise to this country? @RahulGandhi
Is this the respect you want for women of this nation? @priyankagandhi
Is the equality you speak about @kharge ji?
#CongressFailedTelangana
మై డియర్ కర్రి!
మరీ ఇలా దొరిక��పోయావేంటీ?
ఏ సిద్ధాంతమూ, విలువలు లేని లేకి, కిరాయి రోతగానివి అని తెలుసు. కానీ మరీ ఇంత దిగజారుతావు అనుకోలేదు.
Priya Siddabattula అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ తయారుచేసి దాని నుండి నామీద ఒక ఫేక్ వార్త తయారుచేసి వదిలాడు కర్రి.
కానీ తీగలాగితే కాంగ్రెస్ ఐటీ సెల్ డొంకంతా కదిలింది.
అందులో స్పష్టంగా ఇదే Priya Siddabattula పేరుతో ఉన్న instagram హ్యాండిల్ ఇటీవలే పేరు మార్చి Revanth Anna అనే పేరుతో నడుపుతున్నారు అని వెల్లడైంది.
సక్కగా సర్కారు కొలువు చేసుకోక ఈ దొంగ పనులు ఏంటి కర్రి?
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై నిరుద్యోగి ఆగ్రహం
మా నిరుద్యోగుల ధర్నాను, నిరుద్యోగల వార్తలను ఈనాడు, ఆంధ్రజ్యోతి చూయించపోతే/రాయకపోతే వాళ్ళ ఆఫీసులు హైదరాబాద్ లో ఎందుకు??
చంద్రబాబుకు ముడ్డి నొచ్చిన వార్తలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వేలాది మంది నిరుద్యోగులం ఉద్యోగాల కోసం ధర్నా చేస్తుంటే వార్తలు చేయించడానికి/రాయడానికి మీకు చేతులు రావట్లేదా??
- తెలంగాణ నిరుద్యోగి