న��యకుడు అంటే…
ఒక NTR లా ఉండాలి - ఒంటరిగా వెళ్లైనా ప్రత్యర్థిని ఢీకొట్టే దమ్ముండాలి. 🔥
ఒక NBK లా ఉండాలి - ఎంతటి వాడెదురొచ్చినా తలవంచకుండా నిలబడే ధైర్యముండాలి. 🦁
ఒక Jr NTR లా ఉండాలి - వయసుతో సంబంధం లేకుండా కుంభస్థలాన్నే కొట్టే సత్తా ఉండాలి. 🐯🔥
మీది ఒక బతుకేంట్రా? @JaiTDP🤡
సినిమా Next లెవెల్ కి వెళ్ళాలంటే సినిమా లో ఏదొక పాయింట్ లో ఎమోషన్ పండాలి. అప్పుడే బొమ్మ పెద్ద లెవెల్ కి వెళుతుంది.
ఇండియా ను ఒక ఊపిన బాహుబలి 2 చిత్రం లో ఎమోషన్ బాగా పండటం వల్ల అంత పెద్ద హిట్టు అయింది.
RRR చిత్రం లో కొమురం భీమ్ పాత్ర, నటన, కొమురం భీముడో పాట లో NTR ఏడుస్తుంటే, జనాలు ఏడ్చారు..అంతలా ఎమోషన్ పండింది కాబట్టే second half నార్మల్ గా ఉన్నా కూడా తెలుగు లో ఇ���డస్ట్రీ హిట్ అయింది.
అలాగే దేవర సినిమా లో కూడా దేవర-వర ఎమోషన్ జనాలకి ఎక్కింది, అందుకే మొదట రోజే నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఏకం గా 5 వారాలు housefulls అయి, బ్లాక్బస్టర్ అయింది.
ఇప్పుడు ఇరుముడి సినిమా లో రవితేజ నటన, ఎమోషన్ జనాలకి కనెక్ట్ అయినది, అందుకే ఇంత పెద్ద స్థాయిలో భారీ విజయం నమోదు చేసుకొని, రీజనల్ మూవీస్ లో రికార్డు అయింది.
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏