ఫస్ట్ టైం అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను,శ్రీ పాద వల్లభుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే no-1 రాష్ట్రంగా తీర్చి దిద్దుతాను. #JanaSenaParty Cheif #PawanKalyan గారు.. 🙏🙏
మా జనసైనికుల ఆశాకిరణం @JanaSenaParty అధినేత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,శ్రీ కొణిదెల #PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు.
అతి త్వరలో జనసేన అధికార పీఠంతో సేనాని ముఖ్యమంత్రి కావాలని ఆశల స్వప్ననేత్రాలతో భవిష్యత్ భవితను కాంక్షిస్తూ చలనం లేని ఓ జనసైనికుడు.
#HBDPawanKalyan
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
తమ్ముడు కల్యాణ్...
ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీ��్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది.
ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీత���నే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను.
@APDeputyCMO @PawanKalyan
ఇట్లు
నీ అన్నయ్య
.@upasanakonidela co-chairman of #TelanganaSportsHub !!
Wishing you the best for your new role.
Looking forward to seeing Telangana transform into a sporting superpower under the able leadership & vision of Shri. @revanth_anumula Garu.