#Dragon గురించి మరో ఆసక్తికర బజ్ వినిపిస్తోంది. #PrashanthNeel, #JrNTR అభిమానుల కోసం ఇంటర్వెల్లో భారీ ఎలివేషన్ యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేశారనే టాక్ నడుస్తోంది.
అలాగే సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ను ఇప్పటివరకు దాచిపెట్టారని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇవన్నీ ప్రస్తుతం ఇండస్ట్రీ బజ్ మాత్రమే. నిజమైతే Dragonలో అభిమానులకు కొత్త అనుభూతితో పాటు భారీ థియేట్రికల్ హైస్ దక్కే అవకాశం ఉంది.
నేను ఎప్పుడూ నా సినిమాల కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే నా అవసరాలు తీర్చే నా తండ్రి లాంటి నా తమ్ముడు @tarak9999 నా పక్కన ఉండగా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు...❤️
Happy Birthday Annayya @NANDAMURIKALYAN 🎉❤️
#HBDNandamuriKalyanRam