⚠️ కేసీఆర్ ఇంటిపై దాడికి సర్కారీ కుతంత్రం 😡
✊🏻 జనం దెబ్బకు కాంగ్రెస్ మూకలు పరారీ! 🤡
🆘 అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి దాకా రేవంత్ సేన వీరంగం
💥 అడుగడుగునా అడ్డుకొని ఉరికించిన ప్రజాగ్రహం
📌ఎదురు తన్నిన రేవంత్ డైవర్షన్.. 8 గంటలు హైటెన్షన్
🚔 కాంగ్రెస్ ఎమ్మెల్యేల నాయకత్వంలో మాజీ సీఎం నివాసం వైపు దూసుకొచ్చిన కిరాయి ముఠాలు. కాంగ్రెస్ గూండాలకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ నడిపిన ఖాకీలు
📣 కేసీఆర్ కోసం రోడ్డుమీదికి వచ్చిన అభిమానులు
✊🏻 రక్షణ కవచంగా నిలిచిన ఎర్రవల్లి పరిసర పల్లెలు. వచ్చినవారిని వచ్చినట్లు తన్ని తరిమిన ప్రజలు
తెలంగాణ బాంచెన్ అంటది.. బడితెలు పడుతది.
కన్నూమిన్నూ కానక విర్రవీగితే వీపులు సాపు చేస్తది
ముందున్నది ముసళ్ల పండుగ. తస్మాత్ జాగ్రత్త!!
రేవంత్రెడ్డి బలగం మరో దారుణానికి ఒడిగట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్ల పాటు ప్రగతి పథంలో నడిపించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి తెగబడే దుస్సాహసం చేసింది.
ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు కాంగ్రెస్ మూకలు చేసిన ప్రయత్నాలను.. ప్రజలే పెట్టని గోడలా అడ్డుకున్నారు. తమ నేత కోసం ఊరూరా రోడ్లమీదికి వచ్చారు.
వచ్చిన గూండాలను ��చ్చినట్టు పల్లెపల్లెనా అడ్డుకున్నారు. చీపుర్లు, చెప్పులతో వారిని తరిమికొట్టారు.
పోలీసులు సహకరించినా, ప్రజలు ప్రతిఘటించడంతో ముష్కర మూకలు తోకముడిచాయి.
జాఫర్ అన్న కరెక్ట్ questions అడిగినవ్…
బట్ మీరొకటి ఇక్కడ గుర్తుంచుకోవాలి..
ఇది దుశ్శాసనా పర్వం నడుస్తుంది తెలంగాణలో
ఏ నిమిషం అయినా పోలీస్ వాళ్ళు మీ ఇంటికి రావచ్చు
take care అన్న
#CongressFailedTelangana#1000RojulaAsamardaCongressPalana
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది' అని నినదించిన ప్రజా కవి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కాళోజి నారాయణ రావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ శుభ��కాంక్షలు..🙏💐
#Kalojinarayanarao #jayanthi #BRSparty #Telangana
అరేయ్ బోసిడికే కేసీఆర్ గారి చావు కోరడం అంటే నియంత లఫూట్ గాడు మీ అంత చిల్లర గాడు ఇంకొకడు ఉండడు తెలంగాణలో.
నువ్వు మాట్లాడిన చిల్లర మాటలకి రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినంక నీకుoటది, గుర్తుంచుకో ఇది.
#KCROnceAgain
నల్లచొక్కాలతో అసెంబ్లీకి హాజరవుతున్న ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మహిళా ఎమ్మెల్యేలు మాజీ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి గారి
పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించినట్టే.
— పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ శాసనసభ్యులు
ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. రాబందుల రాజ్యం, కాంగ్రెస్ రాక్షసుల రాజ్యం 😡
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార��గం.
రెండేళ్లలో కచ్చితంగా వచ్చేది మా బీఆర్ఎస్సే..
రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా పనిచేసి ఈరోజు అసెంబ్లీ వద్ద అతి చేసిన ఏ ఒక్క అధికారినీ వదిలేది లేదు..
సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదిలిపెట్టం.
జై తెలంగాణ! ✊🏻
అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహం, దాష్టీకం వల్ల గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS, ఎమ్మెల్యేలు @MarriRajasekar, @drsanjayBRS గారు ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.