ముడి పదార్థం 500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్ ని కొనేవాడుం��ే 5 కోట్లకి అమ్ముతారు
ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు?
క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యువస్ గా అన్ని ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం ..బెటరా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.
ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢి��్లీ లలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి
వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై
అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో..ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోర��గా ఫెయిల్ అయ్యింది అక్కడే
నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ���్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?
#BiggBossTelugu5
Wow 🤩😍 #SreeramaChandra participated much much much before in this Green challenge initiative 🌱
So to continue this.. I will plant a tree next to SWIMMING POOL .. And name it as POOL PLANT..
planning to add camera also to monitor plant 🌱 performance 😄
Sunny: psycho pilla song 5 times vesaru na kosam.
Super treatment @StarMaa Mee favourite contestant ku
Also phone daggara ledanta wow 😀
#BiggBossTelugu5
@aadhya_sharma23 Father card use cheste enduku vaddili vellipoyaru anee andaru discuss chestaro ane vada ledu. Papam Sunny valla mother a matter prolong cheyatam istam leka cut chesina, Mee fans andaraki telayani personal information petti Sunny vada ledu sympathy start chesaru. #biggbosstelugu5