గుడివాడ శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు మాట్లాడుతూ, గుడివాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చిన గుడివాడ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ ప్రజల నమ్మకానికి తగిన విధంగా అభివృద్ధి పనులను నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో గుడివాడలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నా��ని పేర్కొన్నారు.
రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, బస్టాండ్ ఆధునీకరణ వంటి ప్రజలకు నేరుగా ఉపయోగపడే కీలక పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. శివారు కాలనీల్లో తొలిసారిగా నాణ్యమైన రహదారులు నిర్మించి, వర్షపు నీరు ��ిల్వ ఉండే సమస్యను గణనీయంగా తగ్గించగలిగామని వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు, రైతులకు ఉపయోగపడేలా కాలువల పూడికతీత పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు తెలిపారు.
#2YearsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #GudivadaTDP #TDPforDevelopment
Union Minister Dr. Pemmasani Chandrasekhar garu and Gudivada MLA Venigandla Ramu garu attended the Graduation Day celebrations at Gudlavalleru Engineering College and congratulated the students who successfully completed their graduation.
Speaking on the occasion, they said that a degree is not just a certificate, but the beginning of a greater responsibility. Students were encouraged to move forward with discipline, skill, confidence, perseverance, and continuous learning, while setting clear goals without comparing themselves with others.
MLA Venigandla Ramu garu said that Chief Minister Sri Nara Chandrababu Naidu garu’s vision has always been to make technology, IT, innovation, and future-ready skills a strength for Andhra Pradesh’s youth. With opportunities growing in AI, cloud computing, quantum technology, and other emerging fields, he urged students to think beyond jobs and grow into leaders who can create opportunities for others. Wishing all the graduates a bright future filled with success, purpose, and service to society.
#gudivadatdp #tdpfordevelopment #telugudesamparty #gudlavalleruengineeringcollege
#SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.
https://t.co/L3TzrE9h5l
@ThisIsDSP, you nailed it throughout! You brought magic to every scene.
@nagashwin7, fulfilling a legend’s 40 year dream is nothing short of a god’s boon. The tribute you and @VyjayanthiFilms have given to Singeetham garu is remarkable. Kudos to the entire team!
Just like Singeetham Srinivasarao garu’s films always surprise us, releasing the trailer after the film is the biggest surprise… and I’m honoured to present it to you all. Go enjoy the film in theatres!
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం - సంక్షేమం, అభివృద్ధి” విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
రాష్ట్రం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి గారు పాల్గొన్నారు.
#2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #GudivadaTDP #TDPforDevelopment
రెండేళ్ల కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం అన్ని రంగాల్లో విశేష ఫలితాలు సాధించి ఆంధ్రరాష్ట్ర ప్రగతికి బలమైన పునాది వేసింది.
అదే స్ఫూర్తితో గుడివాడ నియోజకవర్��ంలోనూ మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం, సురక్షిత ��ాగునీటి సరఫరా, ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నాం. ప్రజల సహకారం, ప్రభుత్వ మద్దతుతో రానున్న రోజుల్లో గుడివాడలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి నియోజకవర్గ రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేస్తున్నాను.
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#GudivadaTDP
#TDPforDevelopment
#TeluguDesamParty
One more event from my side ❤️
On the occasion of NBK Garu's 66th bday, we donated Breakfast & lunch to 30-40 people across two orphanages through #TeamNBKTrust 🤝❤️
Thank you for the support bro's @Kvl0708@Sathi_Chowdary1@4_CBNTR 🙏