బాబు గారి అక్రమ అరెస్టు ఖండిస్తూ..నిజం గెలవాలని నినదించారు, బాబు గారి అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన కుటుంబాలకు అన్ని వేళల లో తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తల్లి భువనమ్మ. #NijamGelavaliNDARavali
*మేలుకో మహిళ గళంతో దద్దరిల్లిపోయిన నర్సీపట్నం గడ్డ*
*10,000 పైగా మహిళలను ఒకే ప్రాంగణంలో చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు*
*నర్సీపట్నం చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 10 వేలకు పైగా మహిళలు మేలుకో మహిళ కార్యక్రమానికి తరలివచ్చారు.
#MelukoMahila#WomenEmpowerment#HOPEYASHP
పింఛన్లు పంపిణీ వ్యవహారం వైకాపా నాయకులకు బెడిసికొట్టింది. ఆరోగ్య సమస్యలతో మృతిచెందిన వారిని పరామర్శించడానికి వెళ్లినట్లు వెళ్లి, తెదేపానే చంపేసింది అంటూ నాటకాలు మొదలు పెట్టారు. గ్రహించిన పలువురు శవం దగ్గర శవరాజకీయం ఏంటి అని మంత్రి జోగి రమేష్ ని తరిమి కొట్టారు. #ResignJagan
పెన్షన్ పంపిణీలో ఎన్నికల కమీషన్ ఆదేశాలు పట్టించుకోకుండా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఎండలో సచివాలయాలకు తరలించి రాక్షస క్రీడ ఆడుతున్నాడు#ResignJagan
సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛను ఇంటికి పంపే��దుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. ఉద్యోగుల ద్వారా 64 లక్షల మందికి పింఛన్లు ఇప్పించడం పెద్ద కష్టమేమి కాదు. #ResignJagan
రాజకీయ లబ్ధి కోసం పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసి ఆ నెపాన్ని టీడీపీ పైన నెట్టే కుట్ర చేయడం ��గన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. పింఛన్లు పంపిణి చేయడం చేతకాకపోతే దిగిపో జగన్ రెడ్డి. #ResignJagan
ఇంటింటికీ పింఛన్లు పంపిణీ పై వైకాపా భారీ కుట్ర చేస్తోంది. వృద్ధులను ఎండలో నడిపించి దుర్మార్గపు ఆట ఆడుతూ..పింఛన్ పంపిణీలో జాప్యం చేయాలనీ ముందే నిర్ణయించుకున్నారు. పింఛన్లు పంపిణీని వారే అడ్డుకుంటూ నెపం తెదేపా మీ�� నెట్టేస్తున్నారు..దుర్మార్గ వైసీపీ పాలకులు. #ResignJagan
తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన జగన్ రెడ్డికి శవ రాజకీయాలు అలవాటుగా మారింది. కోడ్ అమల్లో ఉన్నా జగన్ రెడ్డి నేర బృందం ఎన్నికల కమీషన్ ఆదేశాల�� తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. #ResignJagan
2024 ఎన్నికల్లో జగన్ శవాలకు వెతుకుతున్నాడు.పండుటాకులను చంపి జగన్ శవ రాజకీయం చేస్తున్నాడు.జగన్ నీకు చేతకాకపోతే రాజీనామా చేసి దిగిపో..గంటలో పింఛన్లు పంపిణీ చేసి చూపిస్తాం . #ResignJagan
వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయముంది 2014లో మా నాన్నని చంపేశారన్నాడు 2019లో బాబాయిని చంపి ఓట్లు అడిగాడు. నేడు పెన్షనర్ల ఉసురు తీసి జగన్ శవ రాజకీయం చేస్తున్నాడు.. #ResignJagan