బంజారాల ఆరాధ్య దైవం సీత్లా భవాని అమ్మవారి ప్రాంగణం లో భక్తుల కోసం MP లాడ్స్ నిధులతో బోరు వేపించిన శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి బంజార సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది🙏🏻
@bandisanjay_bjp@BJP4Telangana
నా వెంటే నిలిచి నాపై నమ్మకం ఉంచ�� నంద్యాల మొదటి మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా నాకు అవకాశం ఇచ్చిన నంద్యాల పార్లమెంట్ ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేనని నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఉత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
ఎవరైనా పిల్ల పింకీ బానిసలు దొర ఈ హామీ ఇచ్చిండు వాళ్ళకి అ���ి చేస్తా అన్నాడు అని భజన చేస్తే వాళ్ళకి ముందు 2018 మేనిఫెస్టో చూపించి అందులో ఎన్ని నెరవేర్చారో అడుగుండ్రి
వాటికే దిక్కు లేదు ఇగ కొత్త హామీల సంగతి 🤷🏻♀️
మధ్యలో ఇచ్చిన పథకాల ముచ్చట వేరే చెప్పక్కర్లేదు
ఇగో గిట్లుంటది BRS అంటే 👇🏻
అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలుపు ఇప్పుడే ఇట్లుంది అంటే
రేపు గెలిచినాక ప్రజల పరిస్థితి ఏందో మరి ??
మా పార్టీ కుత్భుల్లా��ూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారి మీద అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ దౌర్జన్యం చూడండి 😡😡
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువుల కోసం ఎదురు చూసి చూసి విసిగి దిక్కుతోచని స్థితిలో ఉరికొయ్యలకు వేలాడుతున్నారు నిరుద్యోగ యువత
రేపు ఈ నిరుద్యోగులే మీ ప్రభుత్వాన్ని గ���్దె దించి మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు చేస్తారు
@BJP4Telangana @BJYMinTS