SumanTV | Redefining Digital Media 🌐 Delivering high-impact content across Celebrity, Health, Devotional & News etc. Your brand’s gateway to millions. 🚀
100 కోట్ల క్లబ్లో 'మా ఇంటి బంగారం' సమంత ఆనందం చూడండి..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఒక మహిళా ప్రాధాన్యత (లేడీ ఓరియెంటెడ్) ఉన్న చిత్రం ఈ భారీ మైలురాయిని అందుకోవడం తెలుగు సినీ చరిత్రలో ఇదే తొలిసారి..
#SumanTv #SumanTvOfficial #MaaIntiBangaram #Samantha #SamanthaRuthPrabhu #100CroreClub #TollywoodHistory #NandiniReddy #MaaIntiBangaram100Crores
రైలులో చోరీకి యత్నం..చివరికి వేలాడుతూ ప్రయాణం!
బీహార్లో ఒక ప్రయాణికుడి మొబైల్ లాక్కోవడానికి యత్నించిన దొంగకు ప్రయాణికులు చుక్కలు చూపించారు.
దొంగ చేయి పట్టుకుని వదలకుండా కదులుతున్న రైలు కిటికీ బయటే ఏకంగా 9 కిలోమీటర్ల దూరం వేలాడదీశారు.
తర్వాతి స్టేషన్లో అతడిని పోలీసులకు అప్పగించారు..
#SumanTv #SumanTvOfficial #BiharTrainThief #TrainTheftAttempt #ViralVideo #RailwaySafety #KhagariaRailwayStation #MobileSnatcher #IndianRailways #BiharNews #TrendingNews #PublicVigilance