యోగా గురువు రాందేవ్ బాబాకు ఏపీలో 70 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు
విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం చిన్నరాపల్లి గ్రామంలో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ ఫుడ్ & హెర్బల్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం 70 ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ ప్రభుత్వం
ABSOLUTE CINEMA! ✋🏻 😮 🤚🏻
The final over had it all - injuries to runs to agony to ecstacy! 🥵
It's going to take us a while to get over this. 😮💨
#AKAvKD#SreenidhiUniversityTG20#ManaCricketShuru
@IntrovertSidX@TeluguBulletin వీడియో లో మ్యాటర్ ఏందో తెలియదు కానీ
నేను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న (తెలిసిన వాళ్ళ కుటుంబం లోనే)
దొంగ గాళ్ళు, గొప్పలకి పోయి అప్పులు చేయడం
అప్పులు తీర్చడానికి తండ్రి ని ���స్తులు అమ్ము అని టార్చర్ చేయడం
అమ్మకపోతే పంచాయతీ లో పెట్టడం
ఆఖరికి పింఛన్ డబ్బుల కోసం కూడా గొడవ.
పొద్దున 'ఇడుపు కాయితం' టైటిల్ రిలీజ్ కాగానే ఇగ ఏడుపులు స్టార్ట్ చేస్తరని ఒక గ్రూప్‌లో అన్నాను.. అన్నట్టే కొందరు ఏడుపులు మొదలుపెట్టిన్రు.
ఇక్కడ సమస్య ఒక పదం అర్థమవ్వడం, కాకపోవడం కాదు.. ఇక్కడ సమస్య��్లా ఆధిపత్య ధోరణి, అహంభావం.
గ్రామీణ నేపథ్యం లేని చాలామంది తెలంగాణ వాళ్ళకి కూడా 'ఇడుపు కాయితం' అనే పదం అర్థం తెలియకపోవచ్చు.. అందులో తప్పు లేదు.
తెలంగాణ ��ాండలికంలో ఉన్న ఈ పదం ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి అర్థమవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.. అది మనం తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు.
కానీ.. తెలంగాణ గ్రామీణ జీవనంలో వాడే ఒక పదాన్ని ఒక సినిమాకు టైటిల్‌గా పెట్టినప్పుడు.. అర్థం కాకుంటే వివరణ అడిగితే సరిపోతుంది. కానీ ఎగతాళిగా మాట్లాడుతూ.. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా.. ఇది అసలు తెలుగు భాషేనా అని మాట్లాడుతున్నారు.. ఇది తెలంగాణ పట్ల కొం��రికున్న ద్వేషాన్ని చెప్పకనే చెబుతుంది.
కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళకి మాత్రమే అర్థమయ్యే పదాలను తెలుగు సినిమాల్లో ఇప్పటికే కొన్ని వందల కొద్ది వాడారు.
ఉదాహరణకు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలో 'ఎలపరం ఒచ్చేస్తుంది' అని ఒక డైలాగ్ ఉంటుంది.. 'పెందలాడే' అనే పదం చాలాసార్లు వాడారు. వీటి అర్థం తెలియకుంటే తోటి ఆంధ్రా మిత్రులను అడిగి నేను తెలుసుకున్నాను. �� పదాలని కానీ, ఇలాంటి ఎన్నో పదాలని కానీ తెలుగు సినిమాల్లో వాడినప్పుడు తెలంగాణవాళ్లు ఎన్నడూ ఎగతాళి చేయలేదు.
ఎవరి భాష, యాస వాళ్లకి గొప్ప.. ఇతరుల యాసను, భాషను ఎగతాళి చేసే హక్కు ఎవరికీ లేదు.
ఒక్కప్పుడు తెలుగు సినిమాల్లో కేవలం విలన్లు, కమెడియన్లకే వాడిన తెలంగాణ యాసకు, తెలంగాణ ఒచ్చిన తర్వాత కాస్త ప్రాముఖ్యత పెరిగింది.. జనాదరణ పెరిగింది కాబట్టే కొందరు సినిమావాళ్ళు కూడా తెలంగాణకు పెద్���పీట వేస్తున్నరు.
కానీ సోషల్ మీడియాలో కొందరు ఉన్మాదులు మాత్రం తెలంగాణ యాసను వెక్కిరిస్తూ శునకానందం పొందుతున్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయ్యాక కూడా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇలా చేసేవాళ్ళలో చాలామంది ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి మద్దతిచ్చే వాళ్లే కావడం గమనార్హం.
అర్థం కాకుంటే అడగండి.. అంతే కానీ అవమానించకండి.
ముందుముందు తెలంగాణ యాసకు ఇంకా గుర్తింపు పెరుగుతుంది.. కాబట్టి సహనం పెంచుకోండి.
కాళోజీ గారు అన్నట్లు.. మా తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష.
జై తెలంగాణ!