Edo Rudhadam Valla Jilebi Gadini Actor ani Antaaru Gaani ....🤦🤦
Emotion Scenes Cheyadamlo Maa Bala Kaligotiki Kuda Panikiraadu Jilebi gadu....🤙🤙🤙
JAI #NBK ✊
రావణ్ అప్రూవర్ - అన్నీ చెప్పేస్తున్నారా?
తనను రెచ్చగొట్టి జైలు పాలు చేసి బయటకు వస్తానో, రానో తెలియని కేసుల్లో ఇరుక్కునేలా చేసిన వారందరి గురించి జోసఫ్ రావణ్ కస్టడీలో పోలీసులకు పూర్తి వివరాలు ఇస్తున్నారు.
తాను ప్రత్యేకంగా పవన్ ను టార్గెట్ చేయడానికి జరిగిన కుట్ర, దాని వెనుక ఉన్న ఫండింగ్ వివరాలన్నీ బయట పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ నేతల ఫండింగ్ , ఇతర మేధావుల ప్రోత్సాహంతోనే తాను నక్సలైట్లకు సపోర్టు, ఆర్మీని కించపర్చడం, పవన్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది.
కస్టడీ తర్వాత పోలీసులు రావణ్ సమాచారం ఆధారంగా కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
#Ravan
Guiness World Record #Raaka has reportedly captured 37 performers simultaneously inside a single motion-capture volume
Pushpa conclusion was with a National Award Raaka Beginning is with a World Record what a mAAn @alluarjun