బ్రేకింగ్ న్యూస్
ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ కుట్ర��ు
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
డీఎస్సీపై YS జగన్ ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటికే వీడియోల తొలగింపు
ఫేక్ అకౌంట్లతో మెటాకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్తలు
YSRCP సోషల్ మీడియా అకౌంట్లనూ బ్లాక్ చేయించిన కూటమి సర్కార్
20కి పైగా YSRCP అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్
సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు వెనుక..ఏపీకి చెందిన సైబర్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు
డీఎస్సీ స్కామ్ వార్తలు పెట్టినందుకే అకౌంట్లు బ్లాక్
After the latest hike, full-cream #milk will cost ₹80/litre in #AndhraPradesh putting pressure on household budgets and consumption. Milk producers deserve fair price, but the solution cannot be higher prices. I urge the AP Govt. to reduce input costs for dairy farmers so that both producers and consumers are protected.