నాయకుడు అంటే .. నమ్మిoచే వాడు కాదు, నడిపిoచే వాడు... గేలిచేవాడు కాదు, గెలిపించే వాడు..! @PawanKalyan
All time my favourite dialogue 😘😘
Guess movie name 🤗🤗
అసలు జన సేన ఏమి లేదు అన్న వైఎస్సార్సీపీ వాళ్ళు మీరు 2029లో అధికారం లోకి వస్తారు అన్నారు అంటే జన సేన ప్రజల్లో కి బలం గా వెళ్తుంది అందుకే భయం మొ��లు అయ్యింది