After 26 years of serving the motherland as an IPS officer, I have applied today for voluntary retirement to pursue my passion for social justice and equality with more vigour at my own pace. I thank you all for standing by me throughout my career.🙏🏼
గురుకుల పాఠశాలలకు క్రేజ్ చూడండి! ఈ రోజు 5వ తరగతికి జరిగిన ప్రవేశ పరీక్షకు జాతరలా జనం. These are the parents waiting for their kids as they write 5th class entrance exam inside the centre. Who says government schools are rotten? All you need is the commitment.✊ #swaero
Our Village Learning Circles(VLCs) are back in action again. Kids and their teachers are using every space to continue the learning. @TSWREISOCIETY #covid#swaero#vlc
1984 లో ఊర్ల నుండి పట్నంల కొచ్చి పైచదువులకై యూనివర్సిటీలో చేరి ఇంగ్లీషులో మాట్లాడాలంటే చచ్చేంత భయమేసేది. ఇప్పటి కథ వేరు. చైతన్య(coding school) లాంటి వేలాది మంది పేద బిడ్డలు ఇంగ్లీషులో అవలీలగా మ��ట్లాడటం చూస్తే చాలా గర్వంగా ఉంది. It’s time to unmute and raise the volume ✊#swaero
@KTRTRS గౌరవనీయులైన sir గారికీ,
సమగ్ర శిక్ష అభియాన్ లో 5రకాల(704)contractపోస్టులకు NOV-2109లోNotification& Resultsఇచ్చి సుమారు 2సం"ఔతుంది. ఉద్యోగకల్పనలో భాగంగా మా సమస్యను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి,భర్తీకి సహకరించాలని కోరుతున్నాము.jobs leka అవస్థలు పడుతున్నాము. Please Help to