దగ్గుపాటి సురేష్ బాబు గారి తమ్ముడు అభిరామ్ నటించిన తేజ దర్శకత్వంలో అహింసా 02062023 సినిమా రిలీజ్ సందర్భంగా ఖమ్మం నగర విక్టరీ వెంకటేష్ అండ్ రానా బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది 💐💐💐
44వ డివిజన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు పాల్గొన్నారు డివిజన్ పాలెపు వెంకటరమణ విజయ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నివసించినారు