నాయకత్వం అంటే ఒక తరానికి స్ఫూర్తిని నింపటం.. ఒక తరాన్ని బాధ్యతాయుతంగా నడిపించడం దానికి నిదర్శనమైన మా రామన్న ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది....
@itsRamTalluri
కొట్లాట చేసి సాధించబడ్డ తెలగాణ పాలకుల చేతిలో బంధికాబడ��తుంది
దోచుకోబడుతుంది
చేర బట్టబడుతుంది
ఇది త్యాగాల తెలగాణ
ఇది వీరత్వం గల తెలగాణ
అలాంటి తెలగాణన్నీ
జనసేన పార్టీఆధ్వర్యంలో పవనకళ్యాణగారి నాయకత్వంలో తెలగాణ పునర్నిర్మాణంచెయ్యాలి
@JSPTelangana
@itsRamTalluri
తెలంగాణ నేలను చెరబట్టిన వ్యక్తులను చెరసాలకు పంపాల్సిందే... అది మాజీ ముఖ���యమంత్రి గారు అయినా వారి కుటుంబ సభ్యులైన వారి మంత్రివర్గమైన మరియు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి గారైన వారి కుటుంబ సభ్యులైన .
@itsRamTalluri
@JSPTelangana