పట్టణంలోని ప్రధాన రహదారి రాష్ట్రపతి రోడ్డును, పైడిపర్రు Y జుంక్షన్ నుండి ఉమెన్స్ కాలేజీ వరకు 4వరుసలుగా సీసీ రోడ్డును నిర్మించనున్నారు..
#tanuku#development#ccroads#fyp#LatestNews
Mana Tanuku Relax family Beauty Saloon Start chesi eeroju ki one year ayindi.. ee happy moment celebrations lo nenu kuda participate cheyyadam chala happyga anipinchindi🥰… business start chesi manchi services tho intha successful ga run chestunna Staff andarariki best wishes..
ఈరోజు పట్టణంలోని చివటం జంక్షన్ వద్ద నేషనల్ హైవే పై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేశారు. యూ టర్న్ కావడంతో రాత్రి వేళల్లో ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగేవి. ప్రస్తుతం ఈ జంక్షన్ తో కలిపి జాతీయ రహదారిపై పట్టణ పరిధిలో ఉన్న అన్ని జంక్షన్లలలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేసినట్టయింది..
#nhai
గోస్తనీపై ఈ చిన్న వంతెన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అటూ, ఇటూ మెట్లు ఉండి మధ్యలో సైకిల్ నడిపించడానికి వీలుగా ర్యాంప్ ఉండేది. మీలో ఎంతమందికి గుర్తుందో కామెంట్స్ లో తెలపండి..
చార్మినార్ టీ స్టాల్ 90s, 2000 లో వాళ్ళకి ఇదొక ఫెవరేట్ స్పాట్ గా ఉండేది. అప్పట్లో ఈ పెయింటింగ్ చూడ్డానికి చాలా బాగుండేది. ఆ క్రికెటర్ ఎవరో మీకు గుర్తుందా..?
మీ జ్ఞాపకాలు ఉంటె కామెంట్స్ లో షేర్ చేయండి..
జబర్దస్త్, అనగనగా ఓక రాజు, పలు చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తిమౌ తెచ్చుకున్న మన తణుకు అమ్మాయి సత్య శ్రీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ..
Happy birthday Satya Sri garu..💐
#Jabardast#etv#satyasri#tanuku#fyp
Blood/food service anagane fast ga respond ayyi need unna vallaki arrange chestunnaru..🙏 Mee Andariki ma Andari tarapuna Chala Pedda Thanks..😘😊
Kakapothe Thanks anedi Chala Chinna mata avtundi..Mee Andariki Devudi Aseessulu ellappudu undalani korukuntunnamu..
AKTP స్కూల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రోడ్డులో ఉండేది.
1966 లో నిర్మించిన ఈ పాఠశాల 50 ఏళ్లపాటు ఇదే చోట నిర్విరామంగా సేవలు అందించి ఎంతోమంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దింది.. చాలామంది ప్రముఖులు ఇతర దేశాలలో ఉన్నత స్థానాలలో ఉన్న మేధావులు ఈ స్కూల్లో చదివినవారే..!!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర - 2026 కార్యక్రమంలో భాగంగా పట్టణంలో యోగ సాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. "Yoga for Healthy Ageing" అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.
#yogaday