When I was newly elected as the Chief Minister of Gujarat, I used to closely follow and observe the initiatives Chandrababu Naidu was implementing in Hyderabad. I learned so much from his vision and experience, and today, I have the opportunity to put those learnings into practice. @narendramodi
డేటా సెంటర్ల మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ రెండు నిమిషాల లోకేష్ వీడియో చూడండి, చాలా క్లియర్ గా ఉన్నారు..
ఏదో గుడ్డెద్దు చే లో పడ్డట్టు కాదు ఒక క్రమపద్ధతిలో ఆంధ్రాను బిల్డ్ చేస్తున్నారు..👏
Exposed again! A former YSRCP MLA is caught peddling a fake video from Bangladesh as Amaravati to smear our state’s capital. No amount of fake propaganda can stop the progress of #Amaravati. Absolute shame!
#PsychoFekuJagan
Update (9:30 AM, 4th November 2026):
The girl child is now stable, speaking a little, and has been started on oral liquids and light bed movement. Orthopaedic surgery is planned for today, with a plastic surgery team reviewing in theatre. Wishing the little one a complete and speedy recovery.
Ys Jagan's aircraft allegedly denied landing in Pulivendula..
The response? A call for Andhra’s youth to become Factionists.
A financial criminal out on bail, commanding wealth worth Lakhs of crores and enjoying life at a 100 acre Yelahanka Palace turns a personal grievance into extremist rhetoric.
This is what SO CALLED Leader of Opposition and Pulivendula MLA @ysjagan has to offer..
This is bigger than Jagan vs the government.
It is five crore people’s future versus the dangerous normalisation of Factionalism..!
#YSRCPNeverAgain #AndhraPradesh
For decades, YS faction family decided who could enter a Pulivendula booth.
Today that same family is on camera crying about polling agents. 🎥
Can't keep peace with his own sister. Can't keep his grip on Pulivendula. So he's crying about polling agents.
Watch the fake faction king play victim..
What a day for democracy 🇮🇳
God bless Andhra Pradesh and its people💛
#YSRCPNeverAgain #GoddaliPartyKilledBabai
#AndhraPradesh
పులివెందులలో రీపోలింగ్‌కు జగన్ డిమాండ్ - ఓటమి ఒప్పేసుకున్నారా?
పులివెందులలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే జగన్ రెడ్డి ఓటమిని ఒప్పేసుకున్నారు. బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు లేరని ఆయన ఆరోపించారు. పోలీసులు ఓటర్లను వెనక్కి పంపిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు.
నిజానికి పులివెందులలో ఈసారి పక్కా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలు పెట్టారు. ఎక్కడా అక్రమాలు జరగకుండా చూసుకుంటున్నారు.
ఇదే జగన్ రెడ్డికి ఓటమి భయాన్ని తెచ్చిపెట్టింది. ప్రజలు నిర్భయంగా ఓట్లేస్తే చాలు రీపోలింగ్‌కు ఆయన డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
జగన్ రెడ్డి పులివెందులోనే రీపోలింగ్ అంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.నాయకుడే జావకారిపోతే ఇక నేతలు ఎలా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్తారు?
#YSJagan #PulivendulaElections
పోలింగ్ రోజు మీ అంతు చూస్తా అని ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ రెడ్డి" చెప్పినట్టుగానే తన సైకో మూకలతో పులివెందులలో స్వైర విహారం చేస్తున్నాడు
#tdpgang#ysrcp#ysjagan#pulivendula
పోలింగ్ రోజు మీ అంతు చూస్తా అని ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ రెడ్డి" చెప్పినట్టుగానే తన సైకో మూకలతో పులివెందులలో స్వైర విహారం చేస్తున్నాడు
#tdpgang#ysrcp#ysjagan#pulivendula
పులివెందుల 8, 12 వార్డులలో ప్రజలపై , తెలుగుదేశం కార్యకర్తలపై గొడ్డలి పార్టీ రాళ్ళ దాడి ..
నాడు బాబాయ్ హత్య .. నేడు ఎన్నికలు జరగకూడదనీ హింస , అల్లర్లు సృష్టించడం ..
నేరస్థులు రాజకీయాల్లో ఉండటం సమాజానికే ప్రమాదం .. ప్రజలు ఆలోచించాలి ..!
#YSRCPNeverAgain#AndhraPradesh #CheppaamChestunnaam