@Swamy39 Come and visit AP andhra. Meet Public and get the feed back. Assembly elections they claimed that EVM’s were hacked by Naidu ji, now ballot elections, again claiming some bull shit and seniors like you all are supporting these bloody blood suckers. Shame on you swamy
@KRaghuRaju అన్నీ బాగానే ఉన్నాయి రాజు గారు మీ మాట సాయం కావాలి చేస్తాను అంటే DM చేస్తా...నా ఫ్యూచర్ కోసం రాజు గారు. చిన్న మాట సాయం చేస్తారు అనే నమ్మకం తో అడుగుతున్నా
@Leader_ysj_151@ysjagan@ysrcp_usa మీ వాడు ఎం పెట్టాడో చదువుకో ముందు....ఎవడో ఏదో చేస్తే దానికి బాబు గారు ఎం చేస్తారు? ఇంకితం ఉండాలి మాట్లాడటానికి. నోటికి ఏదీ వస్తే అది వాగేరనే 11 కి దింపేశారు. తరువాత అస్సాం మే
ఏంటేంటి ... #విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో YCP గెలిస్తే జగన్ @ysjagan పేద ప్రజలకు పథకాలు పంచుతాడా ?
దాన్ని టిడిపి వాళ్లు అడ్డుకుంటున్నారా ?
వైజాగ్ ప్రజలు నీకు ఒక మాదిరిగా కూడా కనపడట్లేదుగా..
ఏంటో నువ్వు గ్యాప్ ఇవ్వకుండా అలా మాట్లాడుతుంటే పెద్ద డబ్బాలో గులకరాళ్లు పోసి ఆపకుండా మోగిస్తున్న సౌండ్ వింటున్న అనుభూతి కలుగుతుంది.
ఆ అబద్ధాలు, ఆ హావభావాలు, సగం అర్థమయ్యే ఆ భాష నిన్ను చూస్తుంటే అచ్చు బొత్సని చూస్తున్నట్టే వుంది .
#బొత్స నీ పెర్ఫార్మెన్స్ చూసి , నీలో తనని చూసుకుని ఆనందబాష్పాలు బొటబొట కారి మళ్లీ ఇంకోసారి ఏడిసి వుంటాడు.
ఓటర్లని బెడద గొట్టే నీ మాటలకి పక్కనే వున్న మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి నవ్వు ఆపుకోలేక ముసిముసి నవ్వులు నవ్వు కుంటుంది .