డీఎస్సీపై విపరీతమైన అబద్ధాలు, కట్టు కథలు ప్రచారం చేస్తున్న గొడ్డలి పార్టీకి డీఎస్సీ విజేతలే బుద్ధి చెబుతున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి సాధించిన ఉద్యోగాలను అవమానిస్తే ఊరుకోం అంటూ హెచ్చరిస్తున్నారు.
#TeachersVersusYSRCP#MegaDSC#DSCFakesByYCP#AndhraPradesh
మెగా డీఎస్సీ అంటూ ఐదేళ్లు మమ్మల్ని మోసం చేసిన జగన్.. ప్రస్తుత ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పోస్టులు భర్తీ చేస్తే.. అందులో మేము ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధిస్తే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
#TeachersVersusYSRCP#MegaDSC#DSCFakesByYCP#AndhraPradesh
కుటుంబాలను పక్కన పెట్టి కష్టపడి చదువుకుని పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకుంటే...మెగా డీఎస్సీని పట్టుకుని దగా డీఎస్సీ అంటావా? ఐదేళ్ళ నీ పాలనా కాలంలో ఎన్ని డీఎస్సీలు ఇచ్చావు? ఒక్క టీచర్ ఉద్యోగం అయినా ఇచ్చావా?
- జగన్ ని కడిగేసిన టీచర్
#TeachersVersusYSRCP#TeachersRallyInKurnool
పరిశ్రమలలో వచ్చే ప్రతి ఉద్యోగం మరికొన్ని ఉద్యోగాలను కల్పిస్తుంది.. అవకాశాలను సృష్టిస్తుంది.. సంపదను పెంచుతుంది..
పెద్ద చిన్న పరిశ్రమల కలయికగా మనం ముందుకు సాగాలి.. మన పిల్లలు మంచి భవిష్యత్తుతో ఉద్యోగాలు పొందాలి..
#TallikiVandanam#IdhiManchiPrabhutvam#NaraLokesh#AndhraPradesh
ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, జీవన ప్రమాణాలను పెంచేలా పరిశ్రమలు తెచ్చాం. వస్తున్న పరిశ్రమలకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్ కూడా సిద్ధం కావాలి. ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో దృష్టి పెట్టాలి. కుప్పానికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది.. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ప్రజలది
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు.కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి అనిత తదితరులతో కలిసి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.