సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు 🙏
నా పుట్టినరోజు సందర్భంగా @AlwaysRamCharan అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా.
���క్కడికి వెళ్ళాక మెగాస్టార్ @KChiruTweets గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న @upasanakonidela వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది.
నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు.
అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది.
మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను 🙏
Mr& Mrs. #RamCharan assured to give free health insurances to 500+ dancers from T.F.T.T.D dancer union !!
Beautiful Couple In & Out 💞
@AlwaysRamCharan@upasanakonidela
Thank you Sri @revanth_anumula garu
It is indeed my responsibility to propagate this important message to the general public 🙏
https://t.co/iett4gC5VN
#SayNoToDrugs
మెగాస్టార్ @KChiruTweets గారు మా @TelanganaCOPs కోసం మాదకద్రవ్యాల కట్టడిలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించటానికి ఒక వీడియో రూపొందించి ఇచ్చారు. అలా సినీకళాకారులందరూ సామాజికబాధ్యతగా ఈ డ్రగ్స్ వాడకంపై వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలి -గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula