The UK Janasena Team is hosting grand birthday celebrations for @NagaBabuOffl garu. a prominent figure in the Janasena Party, in London. Supporters and fans have gathered to celebrate his contributions and to wish him well on this special day.
#BirthdayCelebration
- కోడూరుకు చెందిన టి.లక్ష్మీదేవి తన మనవరాలి ఆరోగ్య సమస్యలను తెలియచేసి ఆర్థిక సాయాన్ని కోరగా జిల్లా యంత్రాంగం మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందించింది.
- టి.కల్పన అనే యువతి తన తండ్రి ప్రమాదవశాత్తూ మరణించారని తెలియజేయగా ఆమెకు రూ.20 వేలు ఆర్థిక సాయం
- మైసూరవారిపల్లి పంచాయతీ పరిధిలోని శాంతి నగర్ కు ఆర్.ఓ. ప్లాంట్ కావాలని స్థానికులు కోరారు. ఈ గ్రామానికి ప్లాంట�� ను మంజూరు చేశారు.
- శ్రీమతి బొంతల కుమారి తన కుమార్తె ఆరోగ్య పరిస్థితులను వివరిస్తూ ఆర్థిక సాయం కోరారు. వీరికి రూ.20 వేలు సాయం అందించారు.
రాజంపేట & రైల్వే కోడూరు పర్యటనలో సమస్యలు – పరిష్కారాలు
- రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ శ్రీమతి ఆర్.మల్లేశ్వరి ఆర్.ఓ.ప్లాంట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి పా��నాపరమైన అనుమతులు ఇచ్చారు.
- ఓ తల్లి తమ కుమార్తె మిస్సయ్యిందంటూ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మొరపెట్టుకున్నారు.
- ఆయన సూచనలతో పోలీసు యంత్రాంగం కదిలింది. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన గాలింపు ఫలించి జమ్మూలో ఆ బాలిక ఉన్నట్టు గుర్తించి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆ తల్లికి బిడ్డను అప్పజెప్పారు.
-బుచ్చినాయుడు కండ్రిగ నుంచి షార్ కు వైపు వచ్చే 17 కిలోమీటర్ల రోడ్డు బాగలేదని షార్ అధికారులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురాగా 5 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపారు.
ఈరోడ్డు ద్వారా 2,000 మంది శ్రీహరికోట సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మరియు కార్మికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది
- అటవీ శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు (33 మంది సభ్యులు) తమ సేవలను పొడిగించాలని అభ్యర్థిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు.
- పరిస్థితిని సమీక్షించిన తర్వాత, పొడిగింపు మంజూరు చేయబడింది.
- పారిశుద్ధ్య కార్మికుల పనిని మెచ్చుకుంటూ, 17 జిల్లాల నుండి 1,223 మంది కార్మికులకు ఒక్కో కార్మికుడికి ₹300 చొప్పున అదనపు రోజువారీ భత్యం (DA) ఆమోదించబడింది.
- ఇందుకోసం ₹14.55 లక్షల రూపాయలు విడుదల చేయబడ్డాయి.
- మూడు సంవత్సరాలుగా నర్సాపురం డంపింగ్ యార్డ్ రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్ లో ఉన్నాయి.
- మునిసిపల్ అడ్మిన���స్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చొరవతో డంపింగ్ యార్డ్ కోసం ₹1.74 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది.
- ఆకివీడులో కనకళ్ల కృష్ణ వేణి తమ ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిందని విన్నవించుకున్నారు.
ప్రభుత్వ గృహా నిర్మాణం పథకంలో భాగంగా ఇంటి నిర్మాణం పూర్త�� కోసం నిధులు విడుదల చేశారు.
pic : internet source
- ఏప్రిల్ 2024లో పెద్ద ప్రమాదం జరిగి 5 నెలల పాటు కోమాలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రభాకర్ కుటుంబం ఆర్థిక సహాయం కోరింది.
- ముఖ్యమంత్రి కార్యాల���ం (CMO) మరియు కలెక్టరేట్తో నిరంతర పరిశీలన తర్వాత, కుటుంబానికి ₹10 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LoC) జారీ చేయడం జరిగింది.
- మందపల్లి గ్రామంలోని హరిజన వాడకు చెందిన కొంతమంది మహిళలు కుళాయి నీటి సరఫరా సమస్యను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.
- ఒక సంవత్సరం నుండి వివిధ అధికారులకు తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
- రెండు వారాల్లోనే గ్రామానికి కుళాయి నీటి సరఫరా అందించడం జరిగింది.
పిఠాపురం పట్టణానికి చెందిన వృద్ధురాలు విన్నపాల చంద్రలేఖ గారు తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆవేదన చెందుతూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చే��ింది. కళ్యాణ్ గారి దృష్టికి రాగానే తక్షణమే స్పందించి బాధితురాలికి భరోసా కల్పించారు.
Deputy CM @PawanKalyan biggest achievement ❤️
First time ever in the history of politics, Panchayiti Raj officials gets transferred in a transparent way, no lobbying , no bribing 🙏❤️
Panchayat Raj, Water supply officials are even happier and promise to be more proactive in strengthening the ‘Grama Swaraj’ movement 🙏🙏🙏
@JanaSenaParty #YSRCP #TDP #BJP
���ిఠాపురం నియోజకవర్గానికి చెందిన పేద విద్యార్థిని సత్య జగదీశ్వరి ఎంబిబిఎస్ సీటు సాధించింది.
ఆర్థిక సమస్యల మూలంగా తన చదువుకోసం ఇబ్బంది పడుతున్నట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. తన చదువు కొనసాగించడానికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.
అనంతపురం జిల్లా, కనేకల్ మండలం, బెన్నీకల్ గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ నీటితో బాధపడుతున్నారు.
ఆర్ఓ ప్లాంట్ కు నిధులు లేక ఇబ్బంది పడుతున్న విషయం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. తక్షణమే స్పందించి ప్లాంట్ ఏర్పాటుకు స్థలం, జల జీవన్ మిషన్ నిధుల నుండి రూ. 5 లక్షలను విడుదల చేశారు.
100 రోజుల్లో ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన సమస్యలు – వాటికి పరిష్కార మార్గాలు
Thread ✅
1. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులకు 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు అందటం లేదు. ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి బకాయిలకి సంబంధించి రూ.30 కోట్లు విడుదల