భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ..ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyRepublicDay2023
ఈ సంక్రాంతి పండు��� కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజల పాడి పంటలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంశిస్తూ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
#happypongal2023
తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతున్నప్పటికీ... ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టిపెట్టడం లేదు. నిరుద్యోగ భృతితో పాటు వివిధ కార్పోరేషన్ల కింద లోన్స్ ఇస్తమని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా నేతల హామీలు నెరవేరలేదు.
#Vijayashanthi#telangana#KCRFailedTelangana#unemployment
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు, మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని
జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం
భారతీయులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు
#NationalSportsDay#DhyanChand
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గా నియమితులైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
శ్రీ సునీల్ బన్సాల్ గారికి
హృదయపూర్వక అభినందనలు
#BJP#telangana#sunilbansal