Prabhas starrer #Darling officially crossed Mahesh Babu’s Khaleja to become the 2nd Highest-Grossing Telugu Re-Release of all time, trailing only the mammoth Baahubali: The Epic.
మన తెలుగు స్టార్ హీరోల అంత సుఖం ఎవరికీ ఉండదు.. సినిమా షో పడకముందే విదేశాలకు చెక్కేస్తారు..
ప్రొమోషన్స్ అంటే, ఎదో ముసి ముసి నవ్వులు, మూడు మాటలు.. మహా అయితే మీ మోహన ఒక ఇంటర్వ్యూ..
బరువంతా మోయాల్సింది డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్, తీసిన డైరెక్టర్ మాత్రమే..
ఈ విషయం లో మాత్రం @NameisNani దగ్గర్లో కూడా ఎవరు రారు.. హీరో అంటే తన సినిమాని తనే భుజాల మీద మోయాలి .. కాదంటారా?
#Tollywood