@RaviTeja_offl anna ni ila choosthunte entha baagundo. This looks like a sure shot blockbuster. All the best @ShivaNirvana bro. Rooting for you as always.
టాలీవుడ్లో బెస్ట్ 25వ సినిమా అంటే #Kick అంటారు.
ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు కంబ్యాక్ ఇచ్చారు… అది గతం.
ఇక ముందు టాలీవుడ్లో ది బెస్ట్ కంబ్యాక్ అంటే #IRUMUDI అనేలా కంబ్యాక్ ఉండాలి.
Dear #Raviteja We Are Eagerly Waiting For Your Comeback.
పాన్ ఇండియా శకం మొదలయ్యే ముందు మన హీరోస్ నుంచి ఎన్��ో మంచి సినిమాలు వచ్చాయి. ఒక #RaceGurram, #Dookudu, #Temper, #Yevadu, #Mirchi, #AttarintikiDaaredi, #Mirapakay మాత్రమే కాదు… 2010-2015 మధ్య ఇంకా చాలా మంచి సినిమాలు వచ్చాయి.
2015 లో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా #JanathaGarage, #Rangasthalam, #Maharshi, #AlaVaikunthapurramulo వంటి మంచి సినిమాలు వచ్చాయి.
2021 తర్వాత బెస్ట్ కమర్షియల్ సినిమా ఏది?
బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏది?