దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజైన నేడు శ్రీ మహా చండీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆ జగజ్జనని కరుణా కటాక్షం ప్రజలందరిపై ఉండి, కష్టాల చీకట్లు తొలగిపోవాలని కోరుకుంటున్నాను.
#dussera#5thday
కృతజ్ఞతలు
సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గార్లకు, సీనియర్ కాంగ్���ెస్ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నాయకులు, కార్యకర్తల సహకారంతో, ప్రజల ఆశీస్సులతో సనత్ నగర్ లో కాంగ్రెస్ విజయం ఖాయం.
దేవీ నవరాత్రులలో భాగంగా మూడోరోజైన నేడు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని మనసారా ఆకాంక్ష���స్తున్నాను.
#dussera #3rdday