My leader @PawanKalyan is unfairly targeted in #SugaliPreethi case for no fault of his.
Here’s is detailed thread divided on Legal-Administrative and Political Aspects to set the record straight.
@JanaSenaParty@JSPShatagniTeam (1/n)
కార్పొరేట్ స్కూళ్లకు గట్టి పోటీ.. పిఠాపురం ప్రభుత్వ బడిలో సీట్లు హౌస్ఫుల్!
కాకినాడ జిల్లాలోనే బెస్ట్ రిజల్ట్స్ సాధించి, 7వ తరగతి నుండి ఇంటర్ వరకు 'నో అడ్మిషన్' బోర్డు పెట్టే స్థాయికి ఎదిగిన మూలపేట జెడ్పీ హైస్కూల్ సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
ఉపాధ్యాయుల కష్టం, సిబ్బంది సహకారమే ఈ మార్పునకు కారణమని కొనియాడారు. త్వరలోనే పిఠాపురం పర్యటనలో భాగంగా ఈ పాఠశాలను పవన్ కళ్యాణ్ స��దర్శించనున్నారు.
#Pithapuram #PawanKalyan #APEducation #ChangingAP
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
This conversation of @smitaprakash ji with @PawanKalyan
Garu was interesting to watch for its maturity and measured approach to issues. Do watch. https://t.co/jHl94Q0o1Y
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)